MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tharun-bhascker-wants-allu-aravind-to-play-this-role-in-keedaa-colad1f1540d-76b5-47f6-b35a-b94ee527b3a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tharun-bhascker-wants-allu-aravind-to-play-this-role-in-keedaa-colad1f1540d-76b5-47f6-b35a-b94ee527b3a7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడు మరియు దర్శకుడు అయినటువంటి తరుణ్ భాస్కర్ తాజాగా క్రైమ్ కామెడీ జోనర్ లో కీడా కోల అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకి తరుణ్ దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కూడా నటించాడు. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 3 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 5 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లtarun{#}Tarun Kumar;Andhra Pradesh;Comedy;Darsakudu;Director;November;India;Box office;Industry;Telugu;Cinema"కీడా కోలా" 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!"కీడా కోలా" 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!tarun{#}Tarun Kumar;Andhra Pradesh;Comedy;Darsakudu;Director;November;India;Box office;Industry;Telugu;CinemaThu, 09 Nov 2023 16:15:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడు మరియు దర్శకుడు అయినటువంటి తరుణ్ భాస్కర్ తాజాగా క్రైమ్ కామెడీ జోనర్ లో కీడా కోల అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకి తరుణ్ దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కూడా నటించాడు. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 3 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 5 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 5 రోజుల్లో నైజాం ఏరియాలో 2.30 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.29 కలెక్షన్ లు దక్కాయి. ఇక మొత్తంగా ఈ మూవీ కి 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 3.59 కోట్ల షేర్ ... 6.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇక ఈ మూవీ కి 5 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 2.90 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇక మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో 6.49 కోట్ల షేర్ ... 12.70  కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 8.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా క్లీన్ హీట్ గా నిలవాలి అంటే మరో 2.51 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టవలసి ఉంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>