MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabsh-sarjari5167b583-c30f-443f-bd8b-b566fa607985-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabsh-sarjari5167b583-c30f-443f-bd8b-b566fa607985-415x250-IndiaHerald.jpgహీరో ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి హీరో ప్రభాస్ మోకాళ్ళకి సర్జరీ జరిగిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అందుకే ప్రభాస్ గత నెల నుంచి ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. విదేశాల నుంచి ప్రభాస్ నిన్నటి రోజున హైదరాబాద్ కి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సలార్ సినిమా ప్రమోషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఆల్రPRABSH;SARJARI{#}Prabhas;Shahrukh Khan;Christmas;Hyderabad;september;Chitram;Smart phone;Director;News;Mass;Audience;Hero;Cinemaచికిత్స అనంతరం హైదరాబాదులో ల్యాండ్ అయిన ప్రభాస్..!!చికిత్స అనంతరం హైదరాబాదులో ల్యాండ్ అయిన ప్రభాస్..!!PRABSH;SARJARI{#}Prabhas;Shahrukh Khan;Christmas;Hyderabad;september;Chitram;Smart phone;Director;News;Mass;Audience;Hero;CinemaThu, 09 Nov 2023 07:30:00 GMTహీరో ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి హీరో ప్రభాస్ మోకాళ్ళకి సర్జరీ జరిగిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అందుకే ప్రభాస్ గత నెల నుంచి ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. విదేశాల నుంచి ప్రభాస్ నిన్నటి రోజున హైదరాబాద్ కి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సలార్ సినిమా ప్రమోషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.


ఆల్రెడీ కూడా పలు ఏరియాలలో ఈ సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ సలార్ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్రంలోని VFX పనుల వల్ల కాస్త ఆలస్యంగా బెటర్గా తీసుకువచ్చేందుకు ఈ సినిమాని ప్రయత్నిస్తున్నది చిత్ర బృందం. అందుకే సలార్ సినిమా వాయిదా వేసామని తెలియజేశారు.చివరికి ఈ సినిమా మాత్రం షారుఖ్ ఖాన్ నటిస్తున్న డంకి సినిమాకి పోటీగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.


షారుక్ ఖాన్ నటిస్తున్న చిత్రం డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో ప్రభాస్ సినిమా కూడా  విడుదల కాబోతోంది.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో సలార్ సినిమా హావ ఎక్కువగా కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే షారుఖ్ ఖాన్ సినిమాని పోస్ట్ ఫోన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి నార్త్ ఆడియన్స్ కి ఎక్కువగా యాక్షన్ మాస్ మసాలా సీక్వెల్స్ ని చూసే అందుకే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఆ లెక్కన చూసుకుంటే సలార్ సినిమా ఎక్కువగా డామినేట్ చేసేలా కనిపిస్తూ ఉంటుంది. వరుస ప్లాపులతో ఇబ్బందిలో ఉన్న ప్రభాస్ కు సలార్ సినిమా కచ్చితంగా కం బ్యాక్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.
" style="height: 836px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>