MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyabe31ad56-5ea0-4b93-a547-238bf1df5e9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyabe31ad56-5ea0-4b93-a547-238bf1df5e9e-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ... కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. శ్రీ లీల ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని షైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించారు. ఇకపోతే ఈ మూవీ అక్టోబర్ 19 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇక ఈbalayya{#}Arjun Rampal;lion;anil ravipudi;kajal aggarwal;bollywood;Box office;Kesari;thaman s;Telugu;sree;Heroine;Cinemaబ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకున్న "భగవంత్ కేసరి"..!బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకున్న "భగవంత్ కేసరి"..!balayya{#}Arjun Rampal;lion;anil ravipudi;kajal aggarwal;bollywood;Box office;Kesari;thaman s;Telugu;sree;Heroine;CinemaThu, 09 Nov 2023 16:14:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ... కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. శ్రీ లీల ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని షైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించారు.  ఇకపోతే ఈ మూవీ అక్టోబర్ 19 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇక ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ మంచి కలెక్షన్ లాంజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇకపోతే ఈ మూవీ తాజాగా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ కి ఏ రేంజ్ బిజినెస్ జరిగింది ..? ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్ లను ఇప్పటివరకు వసూలు చేసింది అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 67.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 68.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 55.37 కోట్ల షేర్ ... 94.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 68.52 కోట్ల షేర్ ... 124.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి రెండు లక్షల లాభాలను అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికి కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇక ఈ మూవీ కి మరికొంత లాభాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర లభించే అవకాశాలు ఉన్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>