Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedసూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు.. బావమరుదులు అన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు సోదరి అయిన ప్రియదర్శనిని పెళ్లి చేసుకున్నాడు సుధీర్ బాబు. అయితే ఇక మహేష్ బాబు లాంటి ఘట్టమనేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సుధీర్ బాబు ఈ బ్యాగ్రౌండ్ ఉపయోగించుకోకుండా.. తన టాలెంట్ తో ఎదగడానికి సినిమాలు చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. అంతే కాదు తన డాన్సులతో యాక్షన్ సన్నివేశాలతో కూడా ఆకట్టుకుంటూ ఉంటాడు సుధీర్ బాబు. ఇక తన ఫిట్నెస్ తో అయితే అందరిని ఫిదా చేసేస్తూ ఉంటాడు అని చెప్పాలి. కాగా సుధీర్ బాబుViral{#}maanas;sudheer babu;sudigali sudheer;Varasudu;mahesh babu;Audience;Rajani kanth;marriage;Fidaa;Hero;Telugu;Cinemaస్టంట్స్ ఇరగదీస్తున్న.. మహేష్ బాబు మేనల్లుడు?స్టంట్స్ ఇరగదీస్తున్న.. మహేష్ బాబు మేనల్లుడు?Viral{#}maanas;sudheer babu;sudigali sudheer;Varasudu;mahesh babu;Audience;Rajani kanth;marriage;Fidaa;Hero;Telugu;CinemaThu, 09 Nov 2023 10:22:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు.. బావమరుదులు అన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు సోదరి అయిన ప్రియదర్శనిని పెళ్లి చేసుకున్నాడు సుధీర్ బాబు. అయితే ఇక మహేష్ బాబు లాంటి ఘట్టమనేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సుధీర్ బాబు ఈ బ్యాగ్రౌండ్ ఉపయోగించుకోకుండా.. తన టాలెంట్ తో ఎదగడానికి సినిమాలు చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. అంతే కాదు తన డాన్సులతో యాక్షన్ సన్నివేశాలతో కూడా ఆకట్టుకుంటూ ఉంటాడు సుధీర్ బాబు. ఇక తన ఫిట్నెస్ తో అయితే అందరిని ఫిదా చేసేస్తూ ఉంటాడు అని చెప్పాలి.


 కాగా సుధీర్ బాబు ప్రియదర్శిని దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వారిలో పెద్దబ్బాయి చరిత్ మానస్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మొన్న ఏదో ఈవెంట్లో కనిపించిన చరిత్ మానస్ ఏకంగా మేనమామ సూపర్ స్టార్ మహేష్ బాబు తలలోంచి ఊడిపడ్డాడేమో అన్నట్లుగా కనిపించాడు. ఏకంగా మహేష్ ఎలా అయితే మేనరిజం చూపిస్తాడో.. చరిత్ మానస్ కూడా అలాగే నడవడం.. మేనమామ లాగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చేశాడు. దీంతో మహేష్ బాబుకు అసలైన వారసుడు అంటూ ఎంతో మంది ఈ విషయం గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు అని చెప్పాలి.


 అయితే ఇటీవల సుధీర్ బాబు నటించిన ఒక సినిమా ఈవెంట్లో కూడా చరిత్ మానస్ ఇప్పుడు సినిమాల కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడని.. త్వరలో వచ్చి గట్టిగా కొడతాడు అంటూ కాన్ఫిడెంట్ తో చెప్పాడు సుధీర్ బాబు. అయితే ఇటీవల చరిత్ మానస్ కు సంబంధించిన ఒక వీడియో చూస్తే మాత్రం నిజంగానే హీరోగా ఎంట్రీ ఇచ్చి గట్టిగా కొట్టేలాగే కనిపిస్తూ ఉన్నాడు. హీరోలు డూపులను పెట్టుకొని చేసే రిస్కీ స్టంట్స్ ని చరిత్ మానస్ చేస్తూ ఉన్నాడు. అతి కష్టమైన స్టంట్లను ఎంతో ఈజీగా చేస్తూ ఆడియన్స్ ను అవాక్కయ్యేలా చేస్తున్నాడు ఈ ఘట్టమనేని మేనల్లుడు. దీంతో సూపర్ స్టార్ ఇంటి నుంచి మరో యాక్షన్ హీరో రెడీ అవుతున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>