PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/poll52a2ef2b-1b59-4c18-b711-1ceef5b3e979-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/poll52a2ef2b-1b59-4c18-b711-1ceef5b3e979-415x250-IndiaHerald.jpgతెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఇటీవల తెలంగాణలో మిషన్ చాణక్య అనే సర్వే సంస్థ నా రాష్ట్రం, నా ఓటు, నా నిర్ణయం అనే పేరుతో ట్రెండింగ్ పోల్స్ నిర్వహించింది. ఆ పోల్స్ ఫలితాల లెక్క అనేది ఈ కింది విధంగా ఉంది. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ 68 నుండి 74 స్థానాలతో అధికారంలోకి వస్తుందని ఆ సర్వే అంటున్న మాట. ఈ విధంగా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ చేయ బోతున్నట్లుగా చెప్తుంది అది. అలాగే బిజెపి ఇప్పటివరకు ఒకటి అనుకున్నది కాస్త రెండు నుండి ఐదు స్థానాలు గెలుచుకోబోతుందని ఆ సంస్థ చెపPOLL{#}revanth;chanakya-movie-2019;Chanakya;Survey;MIM Party;Backward Classes;Congress;Bharatiya Janata Party;Party;November;Electionsతెలంగాణలో లేటెస్ట్‌ సర్వే.. రేవంత్‌ సీఎం అవుతాడా?తెలంగాణలో లేటెస్ట్‌ సర్వే.. రేవంత్‌ సీఎం అవుతాడా?POLL{#}revanth;chanakya-movie-2019;Chanakya;Survey;MIM Party;Backward Classes;Congress;Bharatiya Janata Party;Party;November;ElectionsThu, 09 Nov 2023 09:11:00 GMTతెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఇటీవల తెలంగాణలో మిషన్ చాణక్య అనే సర్వే సంస్థ నా రాష్ట్రం, నా ఓటు, నా నిర్ణయం అనే పేరుతో ట్రెండింగ్ పోల్స్ నిర్వహించింది. ఆ పోల్స్ ఫలితాల లెక్క అనేది ఈ కింది విధంగా ఉంది. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ  68 నుండి 74 స్థానాలతో అధికారంలోకి వస్తుందని ఆ సర్వే అంటున్న మాట.


ఈ విధంగా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ చేయ బోతున్నట్లుగా చెప్తుంది అది. అలాగే బిజెపి ఇప్పటివరకు ఒకటి  అనుకున్నది కాస్త రెండు నుండి ఐదు స్థానాలు గెలుచుకోబోతుందని ఆ సంస్థ చెప్తుంది. అదే సందర్భంలో  మొన్నటి వరకు 84 స్థానాలు అనుకున్న  బీఆర్ఎస్ 68 నుండి 74 స్థానాలకు తగ్గుతుందని అంటున్నారు. కాంగ్రెస్ గతంలో 19 స్థానాలు అనుకుంటే ఇప్పుడు అది కాస్త 24 నుండి 32 స్థానాలు గెలువబోతున్నట్లుగా తెలుస్తుంది.


అలాగే ఎంఐఎం 6 నుండి 7 స్థానాలను గెలుచుకుంటుంది. ఇతరులు సున్నా నుండి రెండు స్థానాలు గెలుచుకుంటారని ఈ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. మరి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎవరిని ఎక్కువగా కోరుకుంటున్నారు అంటే 56.41 శాతం మంది తిరిగి కెసిఆర్ ని కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫునుండి రేవంత్ రెడ్డిని 25.57శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని సర్వే ఫలితం చెబుతుంది.


అలాగే భారతీయ జనతా పార్టీ తరఫు నుండి 12.66% మంది ప్రజలు బీసీ సీఎం కావాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. పి ఎస్ పి, ఆర్ ఎస్ పి తరఫునుండి ఎమ్మెల్యేలుగా రావాలని 2.61 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని తెలుస్తుంది. ఇక ఇతరులు రావాలని 4.5 శాతం మంది కోరుకుంటున్నారట. అయితే తెలంగాణలోని యూత్ మాత్రం టిఆర్ఎస్ ను, కాంగ్రెస్ అలాగే బిజెపిను  పోటాపోటీగా కావాలని కోరుకుంటున్నారని తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>