Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sampud94c7db9-7c12-415d-a88d-47c59ed73caa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sampud94c7db9-7c12-415d-a88d-47c59ed73caa-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ప్రేక్షకులు తెగ ఆరాటపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే సినిమాలకు సంబంధించిన అప్డేట్లు మాత్రమే కాదు ఇక వారి పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో అనితెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక సినీ సెలబ్రిటీల రోజువారి జీవితం.. అంతేకాదు వారి సంపాదన వారి ఆస్తుల విలువ ఎంత అనేదానిపై ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో వెతకడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే హీరోల ఆస్తులు ఎన్ని కోట్ల వరకు ఉన్నాయి అన్న వార్తలు కూడా అప్పుడప్Sampu{#}sampoornesh babu;RTC;Cycle;Kobbari Matta;Comedy;Audience;News;Telugu;Cinemaహీరో సంపూర్ణేష్ బాబు.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?హీరో సంపూర్ణేష్ బాబు.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?Sampu{#}sampoornesh babu;RTC;Cycle;Kobbari Matta;Comedy;Audience;News;Telugu;CinemaThu, 09 Nov 2023 10:35:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ప్రేక్షకులు తెగ ఆరాటపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే సినిమాలకు సంబంధించిన అప్డేట్లు మాత్రమే కాదు ఇక వారి పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో అనితెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక సినీ సెలబ్రిటీల రోజువారి జీవితం.. అంతేకాదు వారి సంపాదన వారి ఆస్తుల విలువ ఎంత అనేదానిపై ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో వెతకడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే హీరోల ఆస్తులు ఎన్ని కోట్ల వరకు ఉన్నాయి అన్న వార్తలు కూడా అప్పుడప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.


 ఇలాంటి వార్తలు అంటే ఇంట్రెస్ట్ ఉండే సినీ జనాలు ఇక ఇలాంటిది ఎప్పుడైనా కనిపించింది అంటే చాలు వెంటనే చదివేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పుడు ఒక చిన్న హీరోకి సంబంధించిన వార్త ఇలాగే వైరల్ గా మారిపోయింది. బర్నింగ్ స్టార్ అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వస్తూ ఉంటాడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం అనే సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత సింగం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలు చేసి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.


 అయితే అలాంటి సంపూర్ణేష్ బాబుకి ఆస్తులు ఎంత మొత్తంలో ఉన్నాయి అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే సంపూర్ణేష్ బాబు ఇప్పటికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో షూటింగ్ కి వెళ్తారు అన్న విషయం ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇక ఆయన దగ్గర ఉన్న 800 కారును ఇప్పటికీ వాడుతూ ఉంటారట. తన సొంత ఊరు సిద్దిపేటలో సైకిల్ పై తిరుగుతూ కనిపిస్తారట ఆయన. ఇక ఇండస్ట్రీలో ఉన్న తన ఫ్రెండ్స్ కి ఉన్న పెద్ద కార్లను అప్పుడప్పుడు ఆయన తీసుకొని ఊరికి వెళ్తూ ఉంటారట. ఇలా ఇండస్ట్రీలో అడపదడప గుర్తింపు సంపాదించుకున్న సంపూర్ణేష్ కు పెద్దగా ఆస్తులు మాత్రం లేవు అన్నది తెలుస్తుంది. అయినప్పటికీ ఇక ఎప్పుడు విరాళాలు ప్రకటిస్తూ మంచి మనసును చాటుకుంటూ ఉంటాడు సంపూర్ణేష్ బాబు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>