MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/teaminda-player-ni-pelli-chaysukuntanantuna-ntr-heroin44144ac1-e6d7-4dc0-8bff-215e7b0a8e06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/teaminda-player-ni-pelli-chaysukuntanantuna-ntr-heroin44144ac1-e6d7-4dc0-8bff-215e7b0a8e06-415x250-IndiaHerald.jpgటీమ్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ మహమ్మద్ షమీ ఇటీవలే వరల్డ్ కప్ లో అదరగొట్టేస్తూ ఉన్నారు.. షమీ ఈ వరల్డ్ కప్ లో అట్రాక్షన్ గా మారిపోయారు. హార్దిక్ పాండే గాయం కారణంగా జట్టులో ఆడుతున్న షమీ తన బౌలింగ్ తో అదరగొట్టేస్తున్నారు. బంతి విసిరితే కచ్చితంగా వికెట్టే అన్నట్లుగా తన జోరు కొనసాగుతోంది.. క్రికెట్లో సక్సెస్ అవుతున్న తన లైఫ్ లో మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. షమీ తన భార్యకు మధ్య చాలా కాలంగా మనస్పర్ధలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలా విభేదాల కారణంగా వీరిద్దరూ ప్రస్తుతం PAYALGHOSH;SHAMI{#}Hardik Pandya;World Cup;Indian;Oosaravelli;Mohammed Shami;News;marriage;Heroine;Success;Indiaటీమిండియా ప్లేయర్ని పెళ్లి చేసుకుంటానంటున్న ఎన్టీఆర్ హీరోయిన్..!!టీమిండియా ప్లేయర్ని పెళ్లి చేసుకుంటానంటున్న ఎన్టీఆర్ హీరోయిన్..!!PAYALGHOSH;SHAMI{#}Hardik Pandya;World Cup;Indian;Oosaravelli;Mohammed Shami;News;marriage;Heroine;Success;IndiaThu, 09 Nov 2023 22:00:00 GMTటీమ్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ మహమ్మద్ షమీ ఇటీవలే వరల్డ్ కప్ లో అదరగొట్టేస్తూ ఉన్నారు.. షమీవరల్డ్ కప్ లో అట్రాక్షన్ గా మారిపోయారు. హార్దిక్ పాండే గాయం కారణంగా జట్టులో ఆడుతున్న షమీ తన బౌలింగ్ తో అదరగొట్టేస్తున్నారు. బంతి విసిరితే కచ్చితంగా వికెట్టే అన్నట్లుగా తన జోరు కొనసాగుతోంది.. క్రికెట్లో సక్సెస్ అవుతున్న తన లైఫ్ లో మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. షమీ తన భార్యకు మధ్య చాలా కాలంగా మనస్పర్ధలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.



ఇలా విభేదాల కారణంగా వీరిద్దరూ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు. కలిసి జీవితం మాత్రం సాగించడం లేదు. అయితే షమీ తన పర్సనల్ లైఫ్ సమస్యలన్నిటిని కూడా పక్కనపెట్టి మరి టీమ్ ఇండియా కోసం ఆడుతూ ఉండడంతో ఈ క్రికెటర్ పైన అభిమానులు ప్రశంసలు సైతం అందిస్తూ ఉన్నారు. షమీ బుల్లెట్ల బంతులను విసురుతూ ఉంటే బ్యాట్మన్స్ తిప్పలు చూసిన ప్రతి ఒక్కరు కూడా షమీని పొగిడేస్తూ ఉన్నారు. ఇక సెలబ్రిటీలు కూడా ఈ ప్లేయర్ మీద పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఒక హీరోయిన్ ఇతడిని వివాహం చేసుకోవడానికి సిద్ధమే అంటూ కామెంట్స్ చేస్తోంది.



ఆమె ఎవరో కాదు ఊసరవెల్లి సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన పాయల్ ఘోష్.. ఇప్పుడు మరొకసారి వార్తలలో నిలుస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ .ఈసారి ఏకంగా షమీకి మ్యారేజ్ ప్రపోజల్ని సైతం తీసుకురావడం జరిగింది. ట్విట్టర్లో ఆమె షమీ గురించి చేసిన ట్విట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నది. ఈమె సరదాగా ట్వీట్ చేసినప్పటికీ కూడా నెటిజెన్లు మాత్రం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. షమీ నువ్వు ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటే కచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అంటూ పాయల్ ఘోగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది.
" style="height: 285px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>