MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-cinemapi-hipe-penchyshtuna-hanshikaffd254e1-420c-4943-b579-220cc70e68e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-cinemapi-hipe-penchyshtuna-hanshikaffd254e1-420c-4943-b579-220cc70e68e8-415x250-IndiaHerald.jpgప్రభాస్, డైరెక్టర్ ప్రశాంతి నీల్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్.. ఈ సినిమా పైన రోజు రోజుకి అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. తాజగా హీరోయిన్ హన్సిక ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రం పైన మాట్లాడుతూ అంచనాలను మరింత హైప్ పెంచేస్తున్నది.. గతంలో ప్రభాస్ సరసన బిల్లా సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ ను అభిమానించే వాళ్లలో హన్సిక కూడా ఒకరని తెలియజేయడం జరిగింది. తాను కూడా సలార్ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారంటూ తనకు కూడా చాలా విషయాలు తెలుసని హన్సిక తెలియజేయడం జరిగింHANSHIKA;PRABASH;MOVIE{#}Hansika Motwani;Shruti Haasan;Heroine;Prabhas;Chitram;Director;Cinema;Reddy;Indiaసలార్ సినిమాపై హైప్ పెంచేస్తున్న హన్సిక..!!సలార్ సినిమాపై హైప్ పెంచేస్తున్న హన్సిక..!!HANSHIKA;PRABASH;MOVIE{#}Hansika Motwani;Shruti Haasan;Heroine;Prabhas;Chitram;Director;Cinema;Reddy;IndiaThu, 09 Nov 2023 09:06:00 GMTప్రభాస్, డైరెక్టర్ ప్రశాంతి నీల్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్.. ఈ సినిమా పైన రోజు రోజుకి అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. తాజగా హీరోయిన్ హన్సిక ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రం పైన మాట్లాడుతూ అంచనాలను మరింత హైప్ పెంచేస్తున్నది.. గతంలో ప్రభాస్ సరసన బిల్లా సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ ను అభిమానించే వాళ్లలో హన్సిక కూడా ఒకరని తెలియజేయడం జరిగింది. తాను కూడా సలార్ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారంటూ తనకు కూడా చాలా విషయాలు తెలుసని హన్సిక తెలియజేయడం జరిగింది.


సలార్ సినిమాలో నటించిన శ్రియ రెడ్డి తనకు మంచి స్నేహితురాలు అని ఆమె చాలా విషయాలను రివిల్ చేసిందని తెలిపింది. ఈ విషయాలను రివిల్ చేయలేను కానీ సలార్ మొదటి భాగం మాత్రం సూపర్ గా ఉంటుందని తెలిపింది. ఈ చిత్రం ఎక్స్ట్రాడినరీగా  ఉండబోతోందని హన్సిక అభిప్రాయంగా తెలిపింది.. పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా అంచనాలకు మించి విజయం అందుకుంటుంది అంటూ ప్రభాస్ కెరియర్ లోని ఒక ఫీల్ గుడ్ మూవీ అవుతుందని తెలిపింది హన్సిక.

అభిమానుల అంచనాలను ఏమాత్రం నిరాశపరిచేలా ఉండదని తెలిపింది.  ట్రైలర్ రిలీజ్ అయితే మాత్రం మామూలుగా ఉండదని తెలియజేసింది హన్సిక.సలార్ చిత్రంలో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. అలాగే జగపతిబాబు నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నారు. అతి త్వరలోనే సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతకంటే ముందు సలార్ సినిమా ట్రైలర్ విడుదలైన తరువాత ఈ సినిమా బిజినెస్ పరంగా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది గతంలో కూడా శృతిహాసన్సినిమా పైన పలు విషయాలను తెలియజేయడం జరిగింది. మరి ఏ మేరకు ఈ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>