MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh1ad0d5c4-44ad-4f3a-a234-4024a33776f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh1ad0d5c4-44ad-4f3a-a234-4024a33776f8-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటనలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఇప్పటికే తన కెరియర్ లో అద్భుతమైన విజయవంతమైన ఎన్నో సినిమాలలో నటించాడు. ఇకపోతే వెంకటేష్ నటించిన బ్లాక్ బాస్టర్ సినిమాలలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఒకటి. ఈ మూవీ కి కే విజయభాస్కర్ దర్శకత్వం వహించగా ... ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను మరియు డైలాగ్ లను అందించాడు. ఆర్తి అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... ప్రకాష్ రాజ్ , సునీల్ , బ్రహ్మానందం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. కోటి ఈ సినిమాకvenkatesh{#}Prakash Raj;aarti agarwal;sunil;sri sravanthi movies;Nuvvu Naaku Nachav;Brahmanandam;cinema theater;ravi anchor;Box office;December;Venkatesh;trivikram srinivas;Music;Telugu;Heroine;Cinemaఆ సందర్భంగా "నువ్వు నాకు నచ్చావు" రీ రిలీజ్..?ఆ సందర్భంగా "నువ్వు నాకు నచ్చావు" రీ రిలీజ్..?venkatesh{#}Prakash Raj;aarti agarwal;sunil;sri sravanthi movies;Nuvvu Naaku Nachav;Brahmanandam;cinema theater;ravi anchor;Box office;December;Venkatesh;trivikram srinivas;Music;Telugu;Heroine;CinemaThu, 09 Nov 2023 17:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటనలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఇప్పటికే తన కెరియర్ లో అద్భుతమైన విజయవంతమైన ఎన్నో సినిమాలలో నటించాడు. ఇకపోతే వెంకటేష్ నటించిన బ్లాక్ బాస్టర్ సినిమాలలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఒకటి. ఈ మూవీ కి కే విజయభాస్కర్ దర్శకత్వం వహించగా ... ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను మరియు డైలాగ్ లను అందించాడు. ఆర్తి అగర్వాల్మూవీ లో హీరోయిన్ గా నటించగా ... ప్రకాష్ రాజ్ , సునీల్ , బ్రహ్మానందం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

కోటి ఈ సినిమాకు సంగీతం అందించగా ... శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాను నిర్మించాడు. ఇకపోతే కోటి అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ 2001 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇది ఇలా ఉంటే ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ మూవీ ని తిరిగి మళ్ళీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్టు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సంవత్సరం డిసెంబర్ 13 వ తేదీన వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను భారీ ఎత్తున థియేటర్ లలో మళ్ళీ రీ రిలీస్ చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరో ఒకటి రెండు రోజుల్లో ఈ మూవీ బృందం ప్రకటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ రీ రిలీజ్ కోసం వెంకటేష్ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>