MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar-shocks-fans-plans-for-pushpa-9dece611-f507-4a63-a3c8-8be4a94b0d45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar-shocks-fans-plans-for-pushpa-9dece611-f507-4a63-a3c8-8be4a94b0d45-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాని నిర్మించారు. సమంత ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ మూవీ లో పహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగంపbunny{#}Ganesh Acharya;rao ramesh;sree;Crush;sukumar;Jr NTR;sunil;Heroine;anasuya bharadwaj;Anasuya;Allu Arjun;Music;Cinema;Samanthaతాజాగా "పుష్ప 2 "సాంగ్ షూటింగ్ స్టార్ట్... కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా..?తాజాగా "పుష్ప 2 "సాంగ్ షూటింగ్ స్టార్ట్... కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా..?bunny{#}Ganesh Acharya;rao ramesh;sree;Crush;sukumar;Jr NTR;sunil;Heroine;anasuya bharadwaj;Anasuya;Allu Arjun;Music;Cinema;SamanthaWed, 08 Nov 2023 09:31:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాని నిర్మించారు. సమంత ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ మూవీ లో పహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా రెండవ భాగం షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ యొక్క రెండవ భాగాన్ని వచ్చే సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... నిన్నటి నుండి ఈ మూవీ యొక్క సాంగ్ షూటింగ్ ను ఈ చిత్ర బృందం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కి గణేష్ ఆచార్య మాస్టర్ కొరియో గ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సాంగ్ కి దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే రేంజ్ ట్యూన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సాంగ్ లో దాదాపు 400 మందికి పైగా జూనియర్ మరియు వంద మంది కి పైగా సీనియర్ డాన్సర్స్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సాంగ్ ను అదిరిపోయే రేంజ్ లో చిత్ర బృందం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ సినిమాలో హైలెట్ గా ఉండబోతున్నట్లు సమాచారం.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>