TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-nagarjunaa2cf33d5-86e1-4190-8497-be7dc592d86d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-nagarjunaa2cf33d5-86e1-4190-8497-be7dc592d86d-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను బాగా అలరిస్తున్నటువంటి షోలలో బిగ్ బాస్ రియాల్టీ షో కూడా ఒకటి.. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికే 6 సీజన్లను పూర్తి చేసుకున్నది. తాజాగా 7 వ సీజన్లో 9 వారాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. బిగ్ బాస్ మొదటి రెండు సీజన్లకు మినహా అన్ని సీజన్లకు కూడా నాగార్జుననే హోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. తాజాగా నాగార్జునకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే నాగార్జున దేవదాసు సినిమాలో నటించాBIGBOSS;NAGARJUNA{#}Akkineni Nagarjuna;netizens;Cinema;Bigbossటీవీ: బిగ్ బాస్ షో నాగార్జునకు నచ్చకుండానే చేస్తున్నారా..!!టీవీ: బిగ్ బాస్ షో నాగార్జునకు నచ్చకుండానే చేస్తున్నారా..!!BIGBOSS;NAGARJUNA{#}Akkineni Nagarjuna;netizens;Cinema;BigbossWed, 08 Nov 2023 02:00:00 GMTతెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను బాగా అలరిస్తున్నటువంటి షోలలో బిగ్ బాస్ రియాల్టీ షో కూడా ఒకటి.. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికే 6 సీజన్లను పూర్తి చేసుకున్నది. తాజాగా 7 వ సీజన్లో 9 వారాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. బిగ్ బాస్ మొదటి రెండు సీజన్లకు మినహా అన్ని సీజన్లకు కూడా నాగార్జుననే హోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. తాజాగా నాగార్జునకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతున్నది.


అదేమిటంటే నాగార్జున దేవదాసు సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో హాజరైన నాగార్జున బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఒక ప్రశ్న ఎదురవ్వగా.. మీరు బిగ్ బాస్ చూస్తారా అనే ప్రశ్నించగా ఆ ప్రశ్నకు సమాధానంగా నాగార్జున మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం గురించి ఎక్కువగా మాట్లాడితే చాలా బ్యాడ్ అవుతుందని తెలియజేశారు. నాకు బిగ్ బాస్ కార్యక్రమం అసలు ఏ మాత్రం నచ్చదు.. యాంకరింగ్ పరంగా అయితే కాదు ఈ కార్యక్రమం కాన్సెప్ట్ తనకు నచ్చని దంటు తెలియజేశారు.. చుట్టూ కెమెరాలు పెట్టి ఒక వ్యక్తి ఏం చేస్తున్నారని తెలుపడం తనకు ఏమాత్రం నచ్చదని.. ఈ షో గురించి ఇంతకుమించి ఏమీ మాట్లాడలేనంటూ పలు రకాల షాకింగ్ కామెంట్స్ చేశారు నాగార్జున.


ప్రస్తుతం ఈ వాక్యాలు వైరల్ కావడంతో నాగార్జున పైన దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది నచ్చని కార్యక్రమానికి యాంకరింగ్ ఎందుకు చేస్తున్నారు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఎందుకు అందుకుంటున్నారు మీరే ఇది ఒక చెత్త కార్యక్రమం అంటే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా రెమ్యూనరేషన్ కోసం ఇలా హోస్ట్ గా వ్యవహరిస్తుండడంపై పలువురు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా బిగ్బాస్ షోని బ్యాండ్ చేయమంటూ పలువురు కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>