BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcre4f19824-a8ba-49fb-ac3c-f32f851039f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcre4f19824-a8ba-49fb-ac3c-f32f851039f1-415x250-IndiaHerald.jpgశాసనసభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి బీఫారాల పంపిణీని పూర్తి చేసింది. అయితే.. ఒకే ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యేకు కేసీఆర్ షాక్ ఇచ్చారు. గతంలో ప్రకటించిన అలంపూర్ అభ్యర్థిత్వాన్ని మార్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు ఇప్పటికే టికెట్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో మరొకరికి బీఫామ్ ఇచ్చారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ప్రతిపాదించిన విజయుడుకు కేసీఆర్ అలంపూర్ బీఫామ్ ఇచ్చారు. అలంపూర్ స్థానంలో పార్టీ అభ్యర్థిని మార్చారు. విజయుడితో పాటు గోషామహల్ అభ్యర్థిగా నంద కిషోర్ వ్యాస్ బిలాల్ కు కేసీఆKCR{#}KCR;anand malayalam actor;Ajit Pawar;Petta;Anand Deverakonda;Nampally;MLA;ajith kumar;Partyఒకే ఒక్క సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు షాక్‌ ఇచ్చిన కేసీఆర్‌?ఒకే ఒక్క సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు షాక్‌ ఇచ్చిన కేసీఆర్‌?KCR{#}KCR;anand malayalam actor;Ajit Pawar;Petta;Anand Deverakonda;Nampally;MLA;ajith kumar;PartyWed, 08 Nov 2023 09:00:00 GMTశాసనసభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి బీఫారాల పంపిణీని పూర్తి చేసింది. అయితే.. ఒకే ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యేకు కేసీఆర్ షాక్ ఇచ్చారు. గతంలో ప్రకటించిన అలంపూర్ అభ్యర్థిత్వాన్ని మార్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు ఇప్పటికే టికెట్ ప్రకటించారు. అయితే ఇప్పుడు  ఆయన స్థానంలో మరొకరికి బీఫామ్ ఇచ్చారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ప్రతిపాదించిన విజయుడుకు కేసీఆర్ అలంపూర్ బీఫామ్ ఇచ్చారు. అలంపూర్ స్థానంలో పార్టీ అభ్యర్థిని మార్చారు.

విజయుడితో పాటు గోషామహల్ అభ్యర్థిగా నంద కిషోర్ వ్యాస్ బిలాల్ కు కేసీఆర్ బీఫామ్ ఇచ్చారు. చాంద్రాయణగుట్ట అభ్యర్థిగా ఎం. సీతారాంరెడ్డి, యాకత్ పురా అభ్యర్థిగా సామా సుందర్ రెడ్డి, బహదూర్ పురా అభ్యర్థిగా ఇనాయత్ అలీబాక్రి బీఆర్‌ఎస్‌ బీఫారాలు పంపిణీ చేశారు. మలక్ పేట లో తీగల అజిత్ రెడ్డి, కార్వాన్ లో అయిందాల కృష్ణ, చార్మినార్ లో సలావుద్దీన్ లోడి, నాంపల్లి నుంచి సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ కు బీఆర్‌ఎస్‌ బీఫారాలు ఇచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>