Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal1c800ea3-4f8e-4a6d-916e-4fc75ef4c152-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal1c800ea3-4f8e-4a6d-916e-4fc75ef4c152-415x250-IndiaHerald.jpgఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు మణిరత్నం.. ఏదైనా సినిమా తీస్తున్నాడు అంటే చాలు భారీ రేంజ్ లో అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. నేటి జనరేషన్ డైరెక్టర్లతో పోల్చి చూస్తే మణిరత్నం సినిమాలలో పాత కాన్సెప్ట్ ఉంటుందని ఒక టాక్ ఇండస్ట్రీలో ఉంది. కానీ ఇటీవలే అలాంటి భావనను పటాపంచలు చేస్తూ కొత్త సినిమాను ప్రకటించాడు మణిరత్నం. ఎవరు ఊహించని టైటిల్ తో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. Kamal{#}Shakti;Mani Ratnam;Yevaru;Fidaa;Audience;Hero;Director;Cinema'థగ్ లైఫ్' వెనుకున్న థియరీ ఇదేనా.. టీజర్ లో ఇది గమనించారా?'థగ్ లైఫ్' వెనుకున్న థియరీ ఇదేనా.. టీజర్ లో ఇది గమనించారా?Kamal{#}Shakti;Mani Ratnam;Yevaru;Fidaa;Audience;Hero;Director;CinemaWed, 08 Nov 2023 13:30:00 GMTఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు మణిరత్నం.. ఏదైనా సినిమా తీస్తున్నాడు అంటే చాలు భారీ రేంజ్ లో అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. నేటి జనరేషన్ డైరెక్టర్లతో పోల్చి చూస్తే మణిరత్నం సినిమాలలో పాత కాన్సెప్ట్ ఉంటుందని ఒక టాక్ ఇండస్ట్రీలో ఉంది. కానీ ఇటీవలే అలాంటి భావనను పటాపంచలు చేస్తూ కొత్త సినిమాను ప్రకటించాడు మణిరత్నం. ఎవరు ఊహించని టైటిల్ తో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది.


 మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ కాంబినేషన్ ఇప్పుడు రెండోసారి రిపీట్ కాబోతుంది. అయితే ఏదో రొటీన్ స్టోరీని అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాకు పెట్టిన టైటిలే అందరిలో అంచనాలను పెంచేసింది. ఏకంగా తగ్ లైఫ్ అనే ఒక టైటిల్ పెట్టాడు. మణిరత్నం ఇటీవలే టీజర్ విడుదల చేయక.  ఇందులో కమల్ హాసన్ యాక్షన్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే ఏకంగా ఈ టీజర్ లో తన పాత్ర పేరును నొక్కి మరీ చెప్పడం అందరిని ఆలోచింపచేస్తుంది.


 అయితే తగ్ లైఫ్ సినిమాలో కమల్ క్యారెక్టర్ పేరు రంగరాజన్ శక్తి వెల్ నాయకర్  అయితే ఇందులో శక్తి వేల్ అన్నది 36 ఏళ్ల కిందటి నాయకన్ మూవీలో కమల్ మనవడి పేరు. అప్పుడు నాయకుడు సినిమాలో మనవడి పేరును తన పేరు కలిసి వచ్చేలాగానే పెట్టారు అని తెలియడంతో కమల్ షాక్ అవుతాడు. ఇక ఇప్పుడు తగ్ లైఫ్ లో శక్తి వెల్ నాయకర్ అనే పేరుతో కమల్ పాత వస్తుండడంతో.  ఆడియన్స్ కి మణిరత్నం ఒక క్లారిటీ ఇచ్చేసాడని అందరూ అనుకుంటున్నారు. నాయకుడు సినిమాలోని పెద్దాయన మనవడు ఇందులో హీరో అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇదే గనక నిజమైతే మరో కల్ట్  క్లాసిక్ రిపీట్ కావడం ఖాయం అని అందరూ నమ్ముతున్నారు  ఇక కమల్ పేరులో రంగరాజన్ ఉండడంతో దశావతారం మూవీ స్టార్టింగ్ లో వచ్చే పాత్రతో సినిమాకు లింక్ ఏమైనా ఉంటుందేమో అని అనుమానాలు కూడా తెరమీదకి వస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>