MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-kishore3140c452-7360-4091-85cf-1b15ee35930e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-kishore3140c452-7360-4091-85cf-1b15ee35930e-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో స్రవంతి రవి కిషోర్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి అందులో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా స్రవంతి రవి కిషోర్ మాట్లాడుతూ ... నాకు రామ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిravi kishore{#}choudary actor;sree;trivikram srinivas;Guntur;puri jagannadh;January;Hero;ravi anchor;Makar Sakranti;mahesh babu;producer;Producer;Josh;ram pothineni;Allu Arjun;India;Heroine;Tollywood;Cinema;Interviewరామ్... త్రివిక్రమ్ కాంబోలో సినిమా చేయాలనేది నా కోరిక... ప్రముఖ నిర్మాత..!రామ్... త్రివిక్రమ్ కాంబోలో సినిమా చేయాలనేది నా కోరిక... ప్రముఖ నిర్మాత..!ravi kishore{#}choudary actor;sree;trivikram srinivas;Guntur;puri jagannadh;January;Hero;ravi anchor;Makar Sakranti;mahesh babu;producer;Producer;Josh;ram pothineni;Allu Arjun;India;Heroine;Tollywood;Cinema;InterviewWed, 08 Nov 2023 09:57:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో స్రవంతి రవి కిషోర్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి అందులో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా స్రవంతి రవి కిషోర్ మాట్లాడుతూ ... నాకు రామ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి అనే కోరిక ఉంది. అయితే దానికోసం త్రివిక్రమ్ కమిట్మెంట్స్ చూసుకోవాలి ... అలాగే రామ్ కమిట్మెంట్స్ కూడా చూసుకోవాలి అని నిర్మాత రవి కిషోర్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం రామ్ ... పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ జోష్ లో ముందుకు సాగుతుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా మీనాక్షి చౌదరి ... శ్రీ లీల హీరోయిన్ లుగా రూపొందుతున్న గుంటూరు కారం అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ తో  ఓ మూవీ చేయడానికి ఇప్పటికే త్రివిక్రమ్ కమిట్ అయి ఉన్నాడు. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఇదే త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోయే మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ అవకాశం ఉంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>