BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/diwaliff1e8cd9-61ed-450e-aac9-9cef696a0fc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/diwaliff1e8cd9-61ed-450e-aac9-9cef696a0fc7-415x250-IndiaHerald.jpgదీపావళి వస్తోంది. అంతా టపాసులు రెడీ చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో శబ్ధ, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు బాణసంచాపై విధించిన నిషేధం అన్నిరాష్ట్రాలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. ఈ మేరకు అన్నిరాష్ట్రాలు చర్యలు తీసుకోవాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2018, 2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలుచేసేలా రాజస్థాన్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈ మేరకు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. బాణసంచాలో బేరియంసహా నిషేధిDIWALI{#}Supreme Courtదీపావళి బాణసంచాపై నిషేధం.. సుప్రీంకోర్టు షాక్‌?దీపావళి బాణసంచాపై నిషేధం.. సుప్రీంకోర్టు షాక్‌?DIWALI{#}Supreme CourtWed, 08 Nov 2023 10:00:00 GMTదీపావళి వస్తోంది. అంతా టపాసులు రెడీ చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో శబ్ధ, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు బాణసంచాపై విధించిన నిషేధం అన్నిరాష్ట్రాలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. ఈ మేరకు అన్నిరాష్ట్రాలు చర్యలు తీసుకోవాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2018, 2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలుచేసేలా రాజస్థాన్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈ మేరకు మరోసారి ఆదేశాలు జారీ చేసింది.


బాణసంచాలో బేరియంసహా నిషేధిత రసాయనాల వాడకానికి వ్యతిరేకంగా గతంలో సుప్రీం కోర్టు  తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలు దిల్లీ సహా దేశమంతటికి వర్తిస్తాయని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కొత్తగా మళ్లీ ఉత్తర్వులు అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. రాజస్థాన్‌ తో పాటు అన్ని రాష్ట్రాలు పండుగల సమయంలో వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటాయని భావిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>