MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-alluarjun9764d78c-3743-4b73-829f-ded0e5e95a38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-alluarjun9764d78c-3743-4b73-829f-ded0e5e95a38-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రాలలో పుష్ప సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డును అందుకోవడం జరిగింది అల్లు అర్జున్. ఇందులో రష్మిక హీరోయిన్గా నటించగా అనసూయ ,సునీల్ తదితర నటి నటుల సైతం కీలకమైన పాత్రలో నటించారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డాన్స్ పైన సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపించాయట. ఈ విషయంపై నటి అనసూయ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది. వాటి గురించి తెలుసుకుందాం. పుష్ప చిత్రANASUYA;ALLUARJUN{#}anasuya bharadwaj;Anasuya;Allu Arjun;rashmika mandanna;Director;Cinema;Newsపుష్ప-2 పై.. అనసూయ హాట్ కామెంట్స్..!!పుష్ప-2 పై.. అనసూయ హాట్ కామెంట్స్..!!ANASUYA;ALLUARJUN{#}anasuya bharadwaj;Anasuya;Allu Arjun;rashmika mandanna;Director;Cinema;NewsWed, 08 Nov 2023 09:00:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రాలలో పుష్ప సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డును అందుకోవడం జరిగింది అల్లు అర్జున్. ఇందులో రష్మిక హీరోయిన్గా నటించగా అనసూయ ,సునీల్ తదితర నటి నటుల సైతం కీలకమైన పాత్రలో నటించారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డాన్స్ పైన సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపించాయట. ఈ విషయంపై నటి అనసూయ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది. వాటి గురించి తెలుసుకుందాం.



పుష్ప చిత్రంలోని అనసూయ దాక్షాయని పాత్రలో అద్భుతంగా నటించింది. ఇటీవలే అనసూయ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని డాన్స్ పైన సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉండడం వల్ల ఆ వాక్యాలను అభిప్రాయంగా తీసుకొని పుష్ప-2 చిత్రంలో తన డాన్స్ పైన ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. డాన్స్ మాత్రమే కాకుండా మొదటి భాగం నుంచి ప్రతి లోపాన్ని కూడా అల్లు అర్జున్ పరిగణంలోకి తీసుకొని ప్రతిదానిని చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ సినిమాలో నటిస్తున్నారని తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



ఇలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా పుష్ప-2 కోసం చాలా జాగ్రత్తగా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు సమాచారం. అనసూయ ఎప్పుడు కూడా పుష్ప సినిమా గురించి ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూనే ఉంటుంది. బుల్లితెర పైన ఒక వెలుగు వెలిగిన అనసూయ.. ఇటీవల కాలంలో బుల్లితెరకు పూర్తిగా దూరమై సినిమాలలో ఎక్కువగా నటిస్తోంది. ఇటీవలే పెద్దకాపు సినిమాలో కూడా నటించిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది గతంలో విమానం సినిమాలో కూడా నటించి మంచి పాపులారిటీ అందుకుంది. అప్పుడప్పుడు వెకేషన్ కు వెళ్తూ అక్కడ గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>