MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-movies243542e9-4f8e-414a-8fef-179cf0d66f2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-movies243542e9-4f8e-414a-8fef-179cf0d66f2c-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల చిత్రాల మధ్య గట్టి పోటీ నెలకొంది.ముఖ్యంగా కలెక్షన్స్ విషయంలో మరింత పోటీ నిలుస్తూనే ఉన్నారు. బిజినెస్ పరంగా కూడా భారీగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో చిన్న చిన్న సినిమాలు కూడా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి భారీ విజయాలు అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా 100 కోట్ల మార్కును అందుకుంటున్నాయి. అయితే ఇప్పుడు వచ్చే ఏడాది టాలీవుడ్ నుంచి విడుదలవుతున్న 100 కోట్ల థియేటర్లు బిజినెస్ చిత్రాలు కలిగి ఉన్న వాటి గురించి తెలుసుకుందాం. ఇందులో మTELUGU MOVIES{#}sujeeth;trivikram srinivas;Guntur;lord siva;Shiva;Chitram;mahesh babu;Chiranjeevi;kalyan;Prabhas;Director;Allu Arjun;Tollywood;Cinema2024:టాలీవుడ్ లో 100 కోట్లు బిజినెస్ చేసే అప్ కమింగ్ మూవీస్..!!2024:టాలీవుడ్ లో 100 కోట్లు బిజినెస్ చేసే అప్ కమింగ్ మూవీస్..!!TELUGU MOVIES{#}sujeeth;trivikram srinivas;Guntur;lord siva;Shiva;Chitram;mahesh babu;Chiranjeevi;kalyan;Prabhas;Director;Allu Arjun;Tollywood;CinemaWed, 08 Nov 2023 09:57:19 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల చిత్రాల మధ్య గట్టి పోటీ నెలకొంది.ముఖ్యంగా కలెక్షన్స్ విషయంలో మరింత పోటీ నిలుస్తూనే ఉన్నారు. బిజినెస్ పరంగా కూడా భారీగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో చిన్న చిన్న సినిమాలు కూడా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి భారీ విజయాలు అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా 100 కోట్ల మార్కును అందుకుంటున్నాయి. అయితే ఇప్పుడు వచ్చే ఏడాది టాలీవుడ్ నుంచి విడుదలవుతున్న 100 కోట్ల థియేటర్లు బిజినెస్ చిత్రాలు కలిగి ఉన్న వాటి గురించి తెలుసుకుందాం.


ఇందులో మొదటగా మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా 100 కోట్ల థియేటర్ల బిజినెస్ ను కలిగి ఉండేందుకు ఆస్కారం ఉన్నది. ఎందుకంటే త్రివిక్రమ్ దర్శకత్వం కాబట్టి ఈ చిత్రానికి హైప్ ఏర్పడుతోంది. అలాగే డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న దేవర మొదటి భాగం కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే, తదితరులు సైతం ఈ చిత్రంలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ ఖచ్చితంగా కం బ్యాక్ ఇస్తారని తెలుస్తోంది.


పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న OG చిత్రం పైన కూడా భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పలు రకాల అప్డేట్లు సైతం ఈ సినిమాకి భారీ హైపును తీసుకువస్తున్నాయి. డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప-2 చిత్రం కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఈ సినిమాకు కూడా భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. డైరెక్టర్ వశిష్ట చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న  చిత్రం పైన కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలన్నీ కూడా వచ్చే ఏడాది వందకోట్ల బిజినెస్ జరిగేందుకు ఆస్కారం ఉన్నది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>