Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sandeepd8e445e3-23cc-44eb-b154-7bc2105f381b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sandeepd8e445e3-23cc-44eb-b154-7bc2105f381b-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ ఏడవ సీజన్ ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తుంది. ఉల్టా ఫుల్టా అనే వినూతమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు బాగా నచ్చేసింది దీంతో ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా ఈ షో వీక్షిస్తున్నారు అని చెప్పాలి. దీంతో బిగ్ బాస్ సీజన్లతో పోల్చి చూస్తే టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది. కాగా ఇప్పటికే 9 వారాలను పూర్తి చేసుకుంది అన్న విషయం తెలిసిందే. తొమ్మిదో వారంలో అటు టేస్టీ తేజ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఉల్టా ఫుల్ట అనే కాన్సెSandeep{#}gautham new;teja;Episode;gautham;sandeep;Bigboss;Audience;House;Newsబిగ్ బాస్ హౌస్ లోకి.. ఆట సందీప్ రీ ఎంట్రీ?బిగ్ బాస్ హౌస్ లోకి.. ఆట సందీప్ రీ ఎంట్రీ?Sandeep{#}gautham new;teja;Episode;gautham;sandeep;Bigboss;Audience;House;NewsTue, 07 Nov 2023 10:30:00 GMTబిగ్ బాస్ ఏడవ సీజన్ ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తుంది. ఉల్టా ఫుల్టా అనే వినూతమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు బాగా నచ్చేసింది  దీంతో ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా ఈ షో వీక్షిస్తున్నారు అని చెప్పాలి. దీంతో బిగ్ బాస్ సీజన్లతో పోల్చి చూస్తే టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది. కాగా ఇప్పటికే 9 వారాలను పూర్తి చేసుకుంది అన్న విషయం తెలిసిందే. తొమ్మిదో వారంలో అటు టేస్టీ తేజ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు.


 అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఉల్టా ఫుల్ట  అనే కాన్సెప్ట్ కు తగ్గట్లుగా కొన్ని ట్విస్టులు కూడా ఇస్తూ ఉన్నాడు బిగ్బాస్. ఈ క్రమంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను మళ్ళీ హౌస్ లోకి పంపించడం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే  గతంలో డబుల్ ఎలిమినేషన్ చేసి గౌతమ్ ను సీక్రెట్ రూమ్ లో ఉంచి మళ్ళీ హౌస్ లోకి పంపించాడు. ఇక ఆ తర్వాత ఎలిమినేట్ అయిన ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్  నుంచి రతికను మళ్ళీ సెలెక్ట్ చేసి హౌస్ లోకి పంపించాడు అని చెప్పాలి. దీంతో ఇక ఇప్పుడు ఇలాంటి ట్విస్ట్ మరొకటి ఏమైనా ఉంటుందా అని అందరూ చర్చించుకుంటున్నారు.


 ఈ క్రమంలోనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది  రతిక రోజ్ బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ  ఇచ్చినట్లుగానే మరో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ కి కూడా అవకాశం ఇవ్వబోతున్నారట  అతను ఎవరో కాదు బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకున్న ఆట సందీప్. మరో రెండు రోజుల్లో సందీప్ రీ ఎంట్రీ ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి. అయితే సందీప్ రీఎంట్రీ ఉన్నా లేకపోయినా వచ్చిన సెకండ్ ఛాన్స్ యూస్ చేసుకోకపోతే రతిక  మాత్రం ఈ వారం ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అని వార్తలు కూడా వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>