Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shivaji1e5f17f3-a1ac-4521-a16f-40db63a8ec22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shivaji1e5f17f3-a1ac-4521-a16f-40db63a8ec22-415x250-IndiaHerald.jpgసాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ గా కొనసాగుతున్న వారి గురించి బయట సోషల్ మీడియాలో చాలా వార్తలు తెరమిదికి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొంతమంది ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటే ఇంకొంతమంది మాత్రం నెగటివ్ ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటారు. దీంతో ఇలా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న శివాజీ గురించి.. ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లుShivaji{#}media;marriage;Chatrapathi Shivaji;Nijam;Sivaji;Wife;Guntur;Telangana;News;Bigboss;Houseచెల్లెలు వరసయ్యే అమ్మాయిని.. శివాజీ పెళ్లి చేసుకున్నాడా?చెల్లెలు వరసయ్యే అమ్మాయిని.. శివాజీ పెళ్లి చేసుకున్నాడా?Shivaji{#}media;marriage;Chatrapathi Shivaji;Nijam;Sivaji;Wife;Guntur;Telangana;News;Bigboss;HouseTue, 07 Nov 2023 20:30:00 GMTసాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ గా కొనసాగుతున్న వారి గురించి బయట సోషల్ మీడియాలో చాలా వార్తలు తెరమిదికి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొంతమంది ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటే ఇంకొంతమంది మాత్రం నెగటివ్ ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటారు.  దీంతో ఇలా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న శివాజీ గురించి.. ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.


 ఈ వార్త గురించి తెలిసి ఇక శివాజీ అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోతున్నారు. అంతేకాదు శివాజీపై నెగెటివ్ ఇంప్రెషన్ రావడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు అంటూ ఇక సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే శివాజీ పెళ్లి చేసుకున్న భార్య గురించి ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తెరమీదకి వచ్చాయి   శివాజీ పెళ్లి చేసుకున్న అమ్మాయి.. అతనికి వరుసకు చెల్లెలు అవుతుందని..  ఇలా చెల్లెలి వరుసయ్యే అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడంటూ కొన్ని వార్తలు తెరమీదకి వచ్చాయి.


 అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని ఆ వార్త పూర్తిగా అబద్ధం అన్నది తెలుస్తుంది. అయితే ఇక శివాజీ భార్య ఎవరు.. ఆ వివరాలు ఏంటి అనేది చూసుకుంటే.. శివాజీ నిజానికి పెళ్లి చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని నిజాంబాద్ జిల్లాకు చెందిన అమ్మాయిని. అయితే శివాజీది ఏపీలోని గుంటూరు జిల్లా అన్న విషయం తెలిసిందే. దీంతో వీరి మధ్య సంబంధం కాదు కదా కనీసం దూరపు బంధుత్వం కూడా లేదట. ఒక్క రూపాయి కూడా కట్నం  తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారట శివాజీ. అలాంటి మంచి వ్యక్తిపై ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం సమంజసం కాదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>