BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan302eeeef-2e93-4a8d-b359-918702092aa4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan302eeeef-2e93-4a8d-b359-918702092aa4-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ టార్గెట్ చేశారు. ఒక కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు పూర్తిగా నయం అయ్యేంతవరకూ చేదోడుగా నిలవడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మొదటి అడుగుగా ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడపడుతూ, అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పేషెంట్లను శిబిరానికి తీసుకురావడం, పరీక్షలు నిర్వహించడం, అక్కడ మందులు ఇవ్వడం చేస్తున్నారు. అర్బన్‌ ఏరియాల్లో 91 శాతం, రూరల్‌ ఏరియాల్లో ఈ కార్యక్రమం 94శాతం స్క్రీనింగ్‌ పూర్తి చేసుకుంది.jagan{#}Manam;News;CMఏపీలో ప్రతి ఇంటినీ టార్గెట్‌ చేసిన జగన్‌?ఏపీలో ప్రతి ఇంటినీ టార్గెట్‌ చేసిన జగన్‌?jagan{#}Manam;News;CMTue, 07 Nov 2023 10:08:00 GMTఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ టార్గెట్ చేశారు. ఒక కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు పూర్తిగా నయం అయ్యేంతవరకూ చేదోడుగా నిలవడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మొదటి అడుగుగా ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడపడుతూ, అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పేషెంట్లను శిబిరానికి తీసుకురావడం, పరీక్షలు నిర్వహించడం, అక్కడ మందులు ఇవ్వడం చేస్తున్నారు.  అర్బన్‌ ఏరియాల్లో 91 శాతం, రూరల్‌ ఏరియాల్లో ఈ కార్యక్రమం 94శాతం స్క్రీనింగ్‌ పూర్తి చేసుకుంది.

ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి స్క్రీనింగ్‌ పూర్తి చేశారు. 6.4 కోట్ల ర్యాపిడ్‌ పరీక్షలు కూడా చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమం చివరిదశలో ఉంది. దీని కోసం ఒక యాప్‌ను మనం వాడుతున్నారు. క్యాంపులకు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు తీసుకుంటూ... వారి ఆరోగ్య పరిస్థితులను యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా తదుపరి చికిత్సలు ఎక్కడ చేయించాలనే దానిపై డేటా సేకరిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>