MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/story-date-locked-for-rajamoulimahesh-filma975a4de-e220-490a-ac3c-84fdc5138255-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/story-date-locked-for-rajamoulimahesh-filma975a4de-e220-490a-ac3c-84fdc5138255-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా దర్శకుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఆఖరుగా రాజమౌళి ... రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ కి ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది. ఈ మూవీ తో రాజమౌళి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఇక ఈ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాపై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. రాజమౌళి తదుపరి మూవీ ని సూపరrajamouli{#}Rajamouli;Oscar;Kumaar;Jr NTR;mahesh babu;Ram Charan Teja;News;Cinemaమహేష్ సినిమాకి సెంథిల్ ను పక్కకు పెట్టిన రాజమౌళి... కారణం అదే..?మహేష్ సినిమాకి సెంథిల్ ను పక్కకు పెట్టిన రాజమౌళి... కారణం అదే..?rajamouli{#}Rajamouli;Oscar;Kumaar;Jr NTR;mahesh babu;Ram Charan Teja;News;CinemaTue, 07 Nov 2023 12:22:00 GMTప్రపంచవ్యాప్తంగా దర్శకుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఆఖరుగా రాజమౌళి ... రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ కి ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది . ఈ మూవీ తో రాజమౌళి క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగి పోయింది.

ఇక ఈ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. రాజమౌళి తదుపరి మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించాడు. వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. 

అసలు విషయం లోకి వెళితే ... రాజమౌళి దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలకు సినిమాటో గ్రాఫర్ గా సెంథిల్ కుమార్ పని చేశాడు. ఇక ఈయన మహేష్ తో తీయబోయే సినిమాకు మాత్రం సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేసే అవకాశం లేదు అని తెలుస్తుంది . దానికి ప్రధాన కారణం సెంథిల్ సినిమాకి దర్శకత్వం వహించాలి అని అనుకుంటున్నట్లు అందు లో భాగంగా సినిమాటో గ్రాఫర్ గా కొన్ని రోజులు పని చేయొద్దు అని డిసైడ్ అయినట్లు సమాచారం . దానితో రాజమౌళి ... మహేష్ మూవీ కోసం  పీ ఎస్ వినోద్ ను సినిమాటో గ్రాఫర్ గా తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>