SpiritualityDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/amavasya-family594ccfff-44ca-4f93-9682-1ca6610c19c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/amavasya-family594ccfff-44ca-4f93-9682-1ca6610c19c7-415x250-IndiaHerald.jpgచాలామందికి ఎంత డబ్బు వున్నా,లేకున్నా కుటుంబంలో గొడవలు ఆరోగ్య సమస్యలు డబ్బు సమస్యలు వంటి చికాకులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటివారు వారి సమస్యలను ఎవరితోనో చెప్పుకోలేక,అనుభవించలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటి వారికి మన హిందూ సాంప్రదాయంలో కొన్ని రెమిడీలను పాటించడం వల్ల కుటుంబంలో చికాకులను తొందరగా పోగొట్టుకోవచ్చని వేదనిపుణులు చెబుతున్నారు.మరీ ముఖ్యంగా అమావాస్య రోజు చేసే కొన్ని నివారణలు చాలా బాగా ఉపయోగపడతాయని సూచిస్తూ ఉన్నారు.మరి ఆ నివారణలేంటో మనము తెలుసుకొని పాటిద్దాం పదండి.. ఈసారి అమావాస్యAMAVASYA;FAMILY{#}Turmeric;Lakshmi Devi;Cow slaughterకుటుంబంలో చికాకుల అమావాస్య రోజు ఇలా చేసి చుడండి..!కుటుంబంలో చికాకుల అమావాస్య రోజు ఇలా చేసి చుడండి..!AMAVASYA;FAMILY{#}Turmeric;Lakshmi Devi;Cow slaughterTue, 07 Nov 2023 06:00:00 GMTచాలామందికి ఎంత డబ్బు వున్నా,లేకున్నా కుటుంబంలో గొడవలు ఆరోగ్య సమస్యలు డబ్బు సమస్యలు వంటి చికాకులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటివారు వారి సమస్యలను ఎవరితోనో చెప్పుకోలేక,అనుభవించలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటి వారికి మన హిందూ సాంప్రదాయంలో కొన్ని రెమిడీలను పాటించడం వల్ల కుటుంబంలో చికాకులను తొందరగా పోగొట్టుకోవచ్చని వేదనిపుణులు చెబుతున్నారు.మరీ ముఖ్యంగా అమావాస్య రోజు చేసే కొన్ని నివారణలు చాలా బాగా ఉపయోగపడతాయని సూచిస్తూ ఉన్నారు.మరి ఆ నివారణలేంటో మనము తెలుసుకొని పాటిద్దాం పదండి..

ఈసారి అమావాస్యతో దీపావళితో వస్తుంది.లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజుగా దీపావళిని చెబుతూ ఉంటారు. అలాంటి అష్టరూపాలు కలిగిన లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువ అయితే ఎలాంటి చికాకులైన పోగోడుతుంది కదా. ఈ అమావాస్య రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఆహ్వానించడం చాలా ముఖ్యం.

 దీని కోసం ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని,ఇంట్లో ఉన్న చిరిగిన దుస్తులు మరియు పగిలిన అద్దాలు కానీ, వస్తువుల్ని కానీ పడే పడేయాలి.వీటిని ఇంట్లోనే ఉంచుకోవడం వల్ల దరిద్ర దేవతకి ఆహ్వానం పలికినట్టే. కావున మీ ఇంట్లో కూడా ఇలాంటి వస్తువులు ఏమైనా ఉంటే,కచ్చితంగా  పడేయాలి.

తరువాత అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని,ధూప దీపాలను వెలిగించి ఇంటిని ప్రశాంతంగా ఉంచడం చాలా ముఖ్యం.ప్రధాన గుమ్మానికి పసుపు కుంకుమ అర్పించి,ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని గుమ్మంపై ఉంచి కట్ చేసి,వాటికి కూడా పసుపు కుంకుమ పెట్టాలి.ఇప్పుడు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఎర్రటి పూలను మరియు లక్ష్మీ గవ్వలను లక్ష్మీదేవికి సమర్పించాలి.అ తరువాత  ఆవు పిడకను తీసుకొని,దానిపై సాంబ్రాణి వేసి,వెలగించి ఇల్లంతా ధూపం వేయాలి.ఇలా వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పారిపోయి,కుటుంబంలో ప్రశాంతత కలుగుతుంది.

దీనితో ఎలాంటి గొడవలైన సద్దుమణులుతాయి. పిడకలతో ధూపం వేయడం వల్ల,ఆరోగ్య సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.కావున మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ అమావాస్య రోజున ఇవన్నీ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>