MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyaa137e2a4-63ab-4a58-9577-75fc5ad96d58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyaa137e2a4-63ab-4a58-9577-75fc5ad96d58-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే మంచి పాజిటివ్ టాక్ ప్రేక్షకుల నుండి లభించింది. దానితో ఈ మూవీ కి మంచి డీసెంట్ కలెక్షన్ లు వరల్డ్ వైడ్ గా లభించాయి. ఇకపోతే ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూbalayya{#}Arjun Rampal;Dussehra;Vijayadashami;anil ravipudi;Kesari;sree;Balakrishna;Posters;Hyderabad;Evening;thaman s;cinema theater;Event;bollywood;October;Music;kajal aggarwal;Heroine;November;Cinema;Box office"భగవంత్ కేసరి" బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ తేదీ... వేదిక ఖరారు..!"భగవంత్ కేసరి" బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ తేదీ... వేదిక ఖరారు..!balayya{#}Arjun Rampal;Dussehra;Vijayadashami;anil ravipudi;Kesari;sree;Balakrishna;Posters;Hyderabad;Evening;thaman s;cinema theater;Event;bollywood;October;Music;kajal aggarwal;Heroine;November;Cinema;Box officeTue, 07 Nov 2023 11:03:00 GMTనందమూరి బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే మంచి పాజిటివ్ టాక్ ప్రేక్షకుల నుండి లభించింది. దానితో ఈ మూవీ కి మంచి డీసెంట్ కలెక్షన్ లు వరల్డ్ వైడ్ గా లభించాయి. ఇకపోతే ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం వాడు విడుదల చేశారు. 

అసలు విషయం లోకి వెళితే ... భగవంత్ కేసరి మూవీ బృందం తాజాగా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించినందుకు గాను బాక్స్ ఆఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్ అనే పేరుతో ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఇకపోతే ఈ ఈవెంట్ ను నవంబర్ 9 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని "జే ఆర్ సి" కన్వెన్షన్ లో నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ... కాజల్ అగర్వాల్మూవీ లో హీరోయిన్ గా నటించింది. శ్రీ లీల ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... షైన్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>