MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyan-moviesd42791e7-ec98-4ff2-b2af-60237e8e261f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyan-moviesd42791e7-ec98-4ff2-b2af-60237e8e261f-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ హరి శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని మొదలుపెట్టారు. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా ఆగిపోయిందంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అయితే ఈ విషయం గురించి చిత్ర బృందం డైరెక్టర్ మొదట పట్టించుకోలేదు కానీ ఈ గాసిప్స్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఆయన చేస్తున్న ప్రాజెక్టులన్ని కూడా ఇప్పట్లో పూర్తి అయ్యేలా కనిపించలేదట. అలాగే దర్శకులు కూడా మరో కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నPAWANKALYAN;MOVIES{#}hari;hari music;Nijam;kalyan;Reddy;Director;Hero;ravi teja;Ravi;News;Cinemaపవన్ కళ్యాణ్ సినిమాలు ఇక లేనట్టేనా..?పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక లేనట్టేనా..?PAWANKALYAN;MOVIES{#}hari;hari music;Nijam;kalyan;Reddy;Director;Hero;ravi teja;Ravi;News;CinemaTue, 07 Nov 2023 13:40:00 GMTడైరెక్టర్ హరి శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని మొదలుపెట్టారు. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా ఆగిపోయిందంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అయితే ఈ విషయం గురించి చిత్ర బృందం డైరెక్టర్ మొదట పట్టించుకోలేదు కానీ ఈ గాసిప్స్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఆయన చేస్తున్న ప్రాజెక్టులన్ని కూడా ఇప్పట్లో పూర్తి అయ్యేలా కనిపించలేదట. అలాగే దర్శకులు కూడా మరో కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.



హరిశంకర్ కూడా మరో హీరో అని లైన్ లో పెట్టి త్వరలోనే కొత్త సినిమాని మొదలు పెట్టబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ తో తన తదుపరి ప్రాజెక్టును మొదలు పెట్టబోతున్నట్లు ఒక ఫేక్ న్యూస్ రావడంతో క్లారిటీ ఇవ్వడం జరిగింది.. ఇలా వచ్చిన రెండు వారాల తర్వాత ఈ వార్త నిజం కాదు ఇవే తగ్గించుకుంటే మంచిది అంటూ తప్పుడు వార్తలకు ఒక కౌంటర్ వేశారు. దీంతో పవన్ సినిమా ఆగిపోలేదని పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది.


సినిమా ఎప్పుడు మొదలవుతుందా అంటు అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం లిస్టులో ఉన్న సినిమాలలో కూడా ఇది ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియడం లేదు.. మరొకవైపు యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న OG సినిమా పైన కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. గతంలో డైరెక్టర్ క్రిష్ మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా కూడా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇవే కాకుండా డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో కూడా పవన్ కళ్యాణ్ కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటన్నిటి నడుమ పవన్ కళ్యాణ్ ఏ సినిమాను ఫినిష్ చేస్తారు చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>