MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/katrinae77846dc-f52c-43d2-ae2c-6bc752b11d6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/katrinae77846dc-f52c-43d2-ae2c-6bc752b11d6f-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో ఎన్నో తెలుగు సినిమాలలో నటించింది. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇక తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ బ్యూటీ కి హిందీ సినీ పరిశ్రమ నుండి అవకాశాలు దక్కాయి. దానితో కత్రినా బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈ బ్యూటీ నటించిన చాkatrina{#}Katrina Kaif;Hindi;Event;bollywood;Beautiful;BEAUTY;Heroine;Blockbuster hit;Industries;Industry;Cinema;Telugu;Box officeవైరల్ అవుతున్న కత్రినా లేటెస్ట్ హాట్ పిక్స్..!వైరల్ అవుతున్న కత్రినా లేటెస్ట్ హాట్ పిక్స్..!katrina{#}Katrina Kaif;Hindi;Event;bollywood;Beautiful;BEAUTY;Heroine;Blockbuster hit;Industries;Industry;Cinema;Telugu;Box officeTue, 07 Nov 2023 11:18:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభం లో ఎన్నో తెలుగు సినిమా లలో నటించింది. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇక తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ బ్యూటీ కి హిందీ సినీ పరిశ్రమ నుండి అవకాశాలు దక్కాయి. దానితో కత్రినా బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈ బ్యూటీ నటించిన చాలా సినిమాలు హిందీ సినీ పరిశ్రమలో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుసగా అవకాశాలు పెరిగాయి. దానితో అతి తక్కువ కాలంలోనే కత్రినా హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. 

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన "టైగర్ 3" మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే సినిమాల్లో తన హాట్ అందాలతో అదరగొడుతూ ఉండే ఈ బ్యూటీ ఏదైనా ఈవెంట్ కు వచ్చినా కూడా అదే స్థాయిలో తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ఓ ఈవెంట్ కు వచ్చింది. ఇక ఈ ఈవెంట్ కు ఈ నటి తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న డ్రస్ ను వేసుకొని వచ్చింది. ఇక ప్రస్తుతం కత్రినా కి సంబంధించిన ఈవెంట్ లోని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>