Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccea4f4e6e-f388-4e14-8b5e-36ace7953a6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccea4f4e6e-f388-4e14-8b5e-36ace7953a6d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్ వేదిక జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా అందరి అంచనాలు తారుమారు అయ్యాయి అని చెప్పాలి. ఎప్పుడు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకునే కొన్ని టీమ్స్ వరల్డ్ కప్ లో మాత్రం చెత్త ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాయి. కనీసం ప్రత్యర్థులకు పోటీ ఇవ్వలేక చివరికి దారుణంగా ఓటమిపాలు అయ్యాయి. దీంతో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమ్స్ చివరికి లీగ్ దశతోనే సరిపెట్టుకొని చివరికి వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ లో పోరు సెమీఫైనల్కు చేరుకున్న నేపIcc{#}England;Sri Lanka;World Cup;Bangladesh;South Africa;Indiaవరల్డ్ కప్ నుండి.. మరో టీం ఎలిమినేటెడ్?వరల్డ్ కప్ నుండి.. మరో టీం ఎలిమినేటెడ్?Icc{#}England;Sri Lanka;World Cup;Bangladesh;South Africa;IndiaTue, 07 Nov 2023 08:45:00 GMTప్రస్తుతం భారత్ వేదిక జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా అందరి అంచనాలు తారుమారు అయ్యాయి అని చెప్పాలి. ఎప్పుడు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకునే కొన్ని టీమ్స్ వరల్డ్ కప్ లో మాత్రం చెత్త ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాయి. కనీసం ప్రత్యర్థులకు  పోటీ ఇవ్వలేక చివరికి దారుణంగా ఓటమిపాలు అయ్యాయి. దీంతో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమ్స్ చివరికి లీగ్ దశతోనే సరిపెట్టుకొని చివరికి వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.


 అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ లో పోరు సెమీఫైనల్కు చేరుకున్న నేపథ్యంలో.. 10 టీమ్స్ లలో కేవలం నాలుగు టీమ్స్ మాత్రమే అటు సెమిస్లు అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా జట్లు సెమి ఫైనల్ కు క్వాలిఫై అయ్యాయి. దీంతో మరో రెండు టీమ్స్ కి మాత్రమే సేమిస్ లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. దీంతో ఇక ఈ రెండు స్థానాల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది అని చెప్పాలి. అయితే ఇకపోతే ఇటీవల టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన మరో టీం కూడా చివరికి వరల్డ్ కప్ టోర్ని నుంచి నిష్క్రమించింది.


 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో దారుణ పరాజయం పాలయింది. దీంతో శ్రీలంక ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి ఇక వరల్డ్ కప్ టోర్ని నుంచి నిష్క్రమించింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన బంగ్లాదేశ్ కూడా ఇప్పటికే వరల్డ్ కప్ టోర్న నుంచి నిష్క్రమించడం గమనార్హం. అదే సమయంలో ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా ఈ వరల్డ్ కప్ టోర్ని నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా చెత్త రికార్డు మూట గట్టుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>