Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india6e2a6083-08d0-4a6b-bbf4-241f3f1793de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india6e2a6083-08d0-4a6b-bbf4-241f3f1793de-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్ ఎడిషన్ లో భాగంగా టీమిండియా ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస విజయాలు సాధిస్తూ అదరగొడుతుంది టీమ్ ఇండియా. ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడిన భారత జట్టు.. అన్నింటిలో కూడా విజయం సాధించి సత్తా చాటింది అని చెప్పాలి. ఇక ప్రత్యర్ధులు ఎవరైనా సరే చిత్తుగా ఓడిస్తూ సొంత గడ్డపై తాము ఎంత ప్రతిష్టమైన జట్టు అన్న విషయాన్ని మరోసారి నిరూపిస్తుంది. ఇక మిగతా మ్యాచ్లలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న కొన్ని టీమ్స్ భారత్ తో India{#}Pakistan;India;World Cup;Fidaa;BCCI;Cricketబీసీసీఐ 'డిఆర్ఎస్' ను.. మానిప్యూలేట్ చేస్తుంది : పాక్ మాజీబీసీసీఐ 'డిఆర్ఎస్' ను.. మానిప్యూలేట్ చేస్తుంది : పాక్ మాజీIndia{#}Pakistan;India;World Cup;Fidaa;BCCI;CricketTue, 07 Nov 2023 08:33:00 GMTప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్ ఎడిషన్ లో భాగంగా టీమిండియా ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస విజయాలు సాధిస్తూ అదరగొడుతుంది టీమ్ ఇండియా. ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడిన భారత జట్టు.. అన్నింటిలో కూడా విజయం సాధించి సత్తా చాటింది అని చెప్పాలి. ఇక ప్రత్యర్ధులు ఎవరైనా సరే చిత్తుగా ఓడిస్తూ సొంత గడ్డపై తాము ఎంత ప్రతిష్టమైన జట్టు అన్న విషయాన్ని మరోసారి నిరూపిస్తుంది. ఇక మిగతా మ్యాచ్లలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న కొన్ని టీమ్స్ భారత్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం డీల పడిపోతూ చేతులెత్తేస్తూ ఉన్నాయి.


 ఇక బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా.. అదర కొడుతుంది అని చెప్పాలి. మరి ముఖ్యంగా ప్రత్యర్ధులను అతి తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో అటు టీమిండియా బౌలర్లు చూపిస్తున్న తెగువ ప్రతి ఒక్కరిని కూడా ఫిదా చేసేస్తూ ఉంది అని చెప్పాలి. ప్రత్యర్థి బౌలర్లు తేలిపోతున్న పిచ్ లపై కూడా భారత బౌలర్లు సత్తా చాటుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే భారత్ వరుస విజయాలు సాధించడం గురించి పాకిస్తాన్ మాజీ హసన్ రజా షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.


 మరోసారి భారత జైత్రయాత్ర పై తన అక్కసును వెళ్లగక్కాడు పాకిస్తాన్ మాజీ ప్లేయర్ హసన్ రజా. బ్రాడ్కాస్టర్ల సహాయంతో డెసిషన్ రివ్యూ సిస్టంను బీసీసీఐ మానిప్యూలేట్ చేస్తుంది అంటూ హసన్ రజా షాకింగ్ ఆరోపణలు చేశాడు. 2011 లోను పాకిస్తాన్తో మ్యాచ్లో అలాగే చేసింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అందుకే ఇండియా వేదికగా జరుగుతున్న ప్రతి వరల్డ్ కప్పులో కూడా భారత జట్టు బాగా రాణిస్తుంది అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భారత బౌలర్లకు అందరికీ ఇచ్చినట్లుగా కాకుండా స్పెషల్ బంతులను ఇస్తుంది అంటూ గతంలోనూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>