TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-cods52268b47-f12c-4d43-9dca-5a7a62fce98a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-cods52268b47-f12c-4d43-9dca-5a7a62fce98a-415x250-IndiaHerald.jpgస్మార్ట్ మొబైల్ లో ఫోన్ చేయాలన్న మెసేజ్లు పంపించాలన్న లేదా ఏదైనా వీడియోలను ప్లే చేయాలన్నా సరే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము సరికొత్త స్మార్ట్ మొబైల్స్ అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాయి.. ఇక అందుకు తగ్గ యాపులు కూడా ఇప్పుడు మద్దతుగా ఇస్తూ ఉన్నాయి. తాజాగా నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మొబైల్ గురించి పలు సమాచారాన్ని సైతం తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరి మొబైల్ లో ఏడు రహస్యం కోడ్ జాబితాను షేర్ చేయడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం. వీటివల్ల మనకి తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చటMOBILE;CODS{#}Smart phoneబుల్లి పిట్ట: మీ ఫోన్లో ఈ ఏడు రహస్య కోడ్స్ తెలిస్తే మీ మొబైల్ సేఫ్..!!బుల్లి పిట్ట: మీ ఫోన్లో ఈ ఏడు రహస్య కోడ్స్ తెలిస్తే మీ మొబైల్ సేఫ్..!!MOBILE;CODS{#}Smart phoneTue, 07 Nov 2023 13:28:00 GMTస్మార్ట్ మొబైల్ లో ఫోన్ చేయాలన్న మెసేజ్లు పంపించాలన్న లేదా ఏదైనా వీడియోలను ప్లే చేయాలన్నా సరే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము సరికొత్త స్మార్ట్ మొబైల్స్ అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాయి.. ఇక అందుకు తగ్గ యాపులు కూడా ఇప్పుడు మద్దతుగా ఇస్తూ ఉన్నాయి. తాజాగా నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మొబైల్ గురించి పలు సమాచారాన్ని సైతం తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరి మొబైల్ లో ఏడు రహస్యం కోడ్ జాబితాను షేర్ చేయడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం. వీటివల్ల మనకి తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చట.


*#121#.. ఈ రహస్య కోడ్ ను ఉపయోగిస్తే  మన నెంబర్ ఏ మొబైల్ అయిన కాల్ డేటా లేదా నెంబర్ ఏదైనా ఇతర మొబైల్ కి ఫార్వర్డ్ అయ్యిందా లేదా అని తెలుసుకోవచ్చట.


#0#.. ఈ రహస్య కోడిని ఉపయోగించి మన మొబైల్ డిస్ప్లే స్పీకర్ కెమెరా సెన్సార్ పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చట. దీనివల్ల ఏదైనా సమస్య ఉంటే మొబైల్ ని రిపేర్ చేయించుకోవచ్చు


*#07#.. ఈ కోడ్ ద్వారా మన మొబైల్ SAR రేడియేషన్ విలువను తెలుసుకోవచ్చు ఇది ఎల్లప్పుడూ 1.6 కంటే తక్కువగానే ఉండాలి.

##4636##.. ఈ కోడ్ తో మన స్మార్ట్ మొబైల్ యొక్క బ్యాటరీ ఇంటర్నెట్ వైఫై కి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని అయినా తెలుసుకోవచ్చు.


*#06#.. ఈ కోడ్ సహాయంతో మొబైల్ యొక్క IMEI నెంబర్లను సైతం కనుక్కోవచ్చు.

##34971539##.. ఈ రహస్య కోడ్ సహాయంతో స్మార్ట్ మొబైల్ యొక్క కెమెరా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.


2767*3855#.. ఈ కోడ్ వల్ల మీ మొబైల్ రీసెట్ చేయబడుతుంది ఇలా చేయడం వల్ల మీ మొబైల్ మొత్తం డేటా నాశనం అవుతుంది. ఫలితంగా కొత్త మొబైల్ లాగా తయారవుతుందట.
  ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్స్ ని సేవ్ చేసుకోవడం మంచిది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>