LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/lips-black88d19c3a-8fb1-44da-8b7a-a3a8ff5bfd4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/lips-black88d19c3a-8fb1-44da-8b7a-a3a8ff5bfd4f-415x250-IndiaHerald.jpgసాధారణంగా కొంతమందికి పెదవులు పుట్టుకతోనే నలుపుగా ఉంటాయి.కానీ కొంతమందికి మాత్రం ఉన్నప్పుడు భలే లేతగా,గులాబీ రంగులో ఉంటాయి. కానీ క్రమంగా వారు పెదవులను వారి అలవాట్లతోనే నలుపుకి మార్చుకుంటూ ఉంటారు.తరువాత ఆ నలుగుతనం పోగొట్టుకోలేక ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడిన ఫలితం లేక తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.అసలు లేత గులాబీ రంగులో ఉన్న పెదాలను నలుపు రంగులోకి మార్చే అలవాట్లు ఏంటో మనము తెలుసుకుందామా.. అధిక మెలనిన్ ఉత్పత్తి.. సాధారణంగా మన శరీర రంగు మెల్లనిన్ ఉత్పత్తిపైనే ఆధారపడి ఉంటుంది.అలాంటి మెలనిన్ ఉత్పత్తిLIPS;BLACK{#}Vitamin C;BEAUTY;Chequeపెదవులపై నలుపుదన్నాన్ని కొనితెచ్చే అలవాట్లు ఇవే..!పెదవులపై నలుపుదన్నాన్ని కొనితెచ్చే అలవాట్లు ఇవే..!LIPS;BLACK{#}Vitamin C;BEAUTY;ChequeSun, 05 Nov 2023 19:00:00 GMTసాధారణంగా కొంతమందికి పెదవులు పుట్టుకతోనే నలుపుగా ఉంటాయి.కానీ కొంతమందికి మాత్రం ఉన్నప్పుడు భలే లేతగా,గులాబీ రంగులో ఉంటాయి. కానీ క్రమంగా వారు పెదవులను వారి అలవాట్లతోనే నలుపుకి మార్చుకుంటూ ఉంటారు.తరువాత ఆ నలుగుతనం పోగొట్టుకోలేక ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడిన ఫలితం లేక తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.అసలు లేత గులాబీ రంగులో ఉన్న పెదాలను నలుపు రంగులోకి మార్చే అలవాట్లు ఏంటో మనము తెలుసుకుందామా..

అధిక మెలనిన్ ఉత్పత్తి..

సాధారణంగా మన శరీర రంగు మెల్లనిన్ ఉత్పత్తిపైనే ఆధారపడి ఉంటుంది.అలాంటి మెలనిన్ ఉత్పత్తిని పెంచే ఆహారపు అలవాట్లు కూడా పెదవులు నల్లగా అవ్వడానికి కారణమని చర్మ నిపుణులు చెబుతున్నారు.కావున విటమిన్ సి అధికంగా కల ఆహారాలు తినడంతో పెదవులను ఎర్రగా మార్చుకోవచ్చు.

అధిక టీ,కాఫీలను త్రాగటం..

రోజూ అధికంగా టీలు,కాఫీలు తాగే వారి పెదవులు కూడా చాలా నల్లగా మారుతాయి.ఇందులో ఉన్న అధిక కెఫెన్ పెదవులను నల్లగా మార్చేందుకు దోహదపడతాయి.కావున వీలైనంతవరకు కాఫీ,టీలకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి.

ధూమపానం..
ధూమపానం,మధ్యపానం వంటి చెడు అలవాట్లు గల వారికి కూడా పెదవులు నల్లగా మారుతూ ఉంటాయి.అందులోబీడీ,సిగరెట్లు ఉన్న పొగాకు వల్ల నల్లగా వీలైనంత త్వరగా వీటి నుంచి బయటపడడం చాలా ఉత్తమం.

అధిక కేరింగ్..
అందంగా ఉండాలని అదే పనిగా రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతూ పదే పదే వాటిని తాకుతూ ఉండటం వల్ల,వారి పెదవులు మరింత అందంగా మారకపోగా,  పెదవులు నల్లగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున అధిక కేరింగ్ కూడా చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది.

లోపల ఉన్న వ్యాధులు..
మన శరీరంలో ఉన్న కొన్ని రకాల వ్యాధులను పెదవులు రిఫ్లెక్ట్ చేస్తాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అడ్రినల్ గ్రంధి సమస్యలు,మెలస్మ సమస్యలు,విటమిన్ లోపాల వల్ల కూడా పెదవులు నల్లగా కనిపిస్తూ ఉంటాయి.వీటిని సరి చేసుకోవడం వల్ల పెదవులు తిరిగి వాటి రూపాన్ని మరియు రంగును పొందుతాయి.కావున సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేయించుకోవడం చాలా ఉత్తమం.మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే పైన చెప్పిన జాగ్రత్తలు తప్పక పాటించండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>