MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shocking-guntur-kaaram-first-single-leaked2e374a0f-e48c-42dc-bf30-afb613ac0c43-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shocking-guntur-kaaram-first-single-leaked2e374a0f-e48c-42dc-bf30-afb613ac0c43-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి ... శ్రీ లీలా హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో రమ్యకృష్ణ ... జయరామ్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ ఇప్పటికే దగ్గర పడింది అయినప్పటికీ ఈ సినిమాకుmahesh{#}mahesh babu;ramya krishnan;Music;Josh;choudary actor;sree;thaman s;trivikram srinivas;Guntur;January;Makar Sakranti;Telugu;Cinemaవేరువేరుగా ఆ ఇద్దరి సన్నివేశాలను తెరకెక్కిస్తున్న "గుంటూరు కారం" మూవీ బృందం..?వేరువేరుగా ఆ ఇద్దరి సన్నివేశాలను తెరకెక్కిస్తున్న "గుంటూరు కారం" మూవీ బృందం..?mahesh{#}mahesh babu;ramya krishnan;Music;Josh;choudary actor;sree;thaman s;trivikram srinivas;Guntur;January;Makar Sakranti;Telugu;CinemaSun, 05 Nov 2023 09:53:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి ... శ్రీ లీలా హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో రమ్యకృష్ణ ... జయరామ్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

సినిమా విడుదల తేదీ ఇప్పటికే దగ్గర పడింది అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ చాలా భాగం పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ ని కచ్చితంగా సంక్రాంతి కి విడుదల చేయాలి అని ఈ చిత్ర బృందం డిసైడ్ అవడంతో ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ను చాలా స్పీడ్ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్ ను చాలా స్పీడ్ గా పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మూవీ బృందం రమ్యకృష్ణ పై ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను రూపొందిస్తున్న సమయం లోనే వేరే చోట జయరామ్ పై కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇలా మహేష్ బాబు లేని సన్నివేశాలను ఒకే సారి వేరు వేరు చోట్ల ఈ చిత్ర బృందం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఈ మూవీ షూటింగ్ ను చాలా స్పీడ్ గా రూపొందించి ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయాలి అని ఈ చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ నటిస్తున్న మూవీ కావడం ... అలా వైకుంఠపురంలో సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>