MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/will-polimeraa-cash-on-this-vacuum-now-6859acb5-72b3-4c1f-a6eb-cae3a902130b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/will-polimeraa-cash-on-this-vacuum-now-6859acb5-72b3-4c1f-a6eb-cae3a902130b-415x250-IndiaHerald.jpgఅనిల్ విశ్వనాధ్ దర్శకత్వంలో సత్యం రాజేష్ ... బాలాదిత్య ... గెటప్ శీను ప్రధాన పాత్రల్లో కొంత కాలం క్రితం మా ఊరి పొలిమేర అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇకపోతే ఈ మూవీ మొదటి భాగానికి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించడంతో ఈ మూవీ రెండవ భాగాన్ని "ఓ టి టి" లో కాకుండా నేరుగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రrajesh{#}India;cinema theater;Telugu;baladitya;satyam rajesh;Audience;Box office;Cinema;November"పొలిమేర 2" కు వరల్డ్ వైడ్ గా మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఇవే..!"పొలిమేర 2" కు వరల్డ్ వైడ్ గా మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఇవే..!rajesh{#}India;cinema theater;Telugu;baladitya;satyam rajesh;Audience;Box office;Cinema;NovemberSun, 05 Nov 2023 08:59:00 GMTఅనిల్ విశ్వనాధ్ దర్శకత్వంలో సత్యం రాజేష్ ... బాలాదిత్య ... గెటప్ శీను ప్రధాన పాత్రల్లో కొంత కాలం క్రితం మా ఊరి పొలిమేర అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇకపోతే ఈ మూవీ మొదటి భాగానికి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించడంతో ఈ మూవీ రెండవ భాగాన్ని "ఓ టి టి" లో కాకుండా నేరుగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించిందు. ఇకపోతే తాజాగా ఈ మూవీ ని నవంబర్ 3 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ మొదటి భాగం మంచి విజయం సాధించడంతో మూవీ రెండవ భాగంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు దక్కిన కలెక్షన్ వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 78 లక్షలు , సీడెడ్ ఏరియాలో 15 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 58 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.51 కోట్ల షేర్ ... 2.52 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని మొదటి రోజు 32 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.83 కోట్ల షేర్ ..  3.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 3.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 2.17 కోట్ల షేర్ కలెక్షన్ లను సాధించినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హేట్ గా నిలుస్తుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>