Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc3efab17e-36e2-46dd-b840-af1246ecf801-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc3efab17e-36e2-46dd-b840-af1246ecf801-415x250-IndiaHerald.jpgసాధారణంగా వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఎన్నో అరుదైన రికార్డులు తమ పేరిట లికించుచుకోవాలని ప్రతి ఒక్క క్రికెటర్ కూడా ఆశ పడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ప్రతి మ్యాచ్ లో కూడా కెరియర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ప్రత్యర్థుల ముందు తేలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య Icc{#}Cricket;Pakistan;New Zealand;World Cup;Audience;Shaheen Bhatt;Dookudu;Varshamచెత్త రికార్డు కోసం పోటీ పడ్డ పాక్ బౌలర్లు.. టాప్ లో షాహిన్?చెత్త రికార్డు కోసం పోటీ పడ్డ పాక్ బౌలర్లు.. టాప్ లో షాహిన్?Icc{#}Cricket;Pakistan;New Zealand;World Cup;Audience;Shaheen Bhatt;Dookudu;VarshamSun, 05 Nov 2023 07:30:00 GMTసాధారణంగా వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఎన్నో అరుదైన రికార్డులు తమ పేరిట లికించుచుకోవాలని ప్రతి ఒక్క క్రికెటర్ కూడా ఆశ పడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ప్రతి మ్యాచ్ లో కూడా కెరియర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ప్రత్యర్థుల ముందు తేలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటిదే జరిగింది.


 ఏకంగా వరల్డ్ కప్ లో అరుదైన రికార్డుల గురించి కాదు చెత్త రికార్డుల గురించి పాకిస్తాన్ బౌలర్లు తెగ పోటీ పడ్డారేమో అని అనుమానం మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు అందరికీ కూడా కలిగింది అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లకు నేను ఎక్కువ పరుగులు సమర్పించుకుంటాను అంటే నేను ఎక్కువ రన్స్ ఇస్తాను అని రీతిలో పాకిస్తాన్ బౌలింగ్ విభాగం ప్రదర్శన కొనసాగింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లం అని చెప్పుకునే పాకిస్తాన్ బౌలర్లు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ల దూకుడు ముందు తేలిపోయారు. ఏకంగా గల్లీ బౌలర్లు సమర్పించుకున్నట్లుగా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.


 ఈ క్రమంలోనే ఇలా చెత్త రికార్డు కోసం బౌలర్ల మధ్య జరిగిన పోటీలో చివరికి వన్డే క్రికెట్ లో నెంబర్ వన్ బౌలర్గా అవతరించిన షాహిన్  మొదటి ప్లేస్ లో నిలిచాడు  ఈ క్రమంలోనే వరల్డ్ కప్లో చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. 10 ఓవర్లు వేసిన షాహిన్  90 పరుగుల సమర్పించుకున్నాడు. అయితే మరో బౌలర్ హరీష్ రౌఫ్ అతనితో పోటీపడ్డాడు. 10 ఓవర్లలో 85 పరుగులు సమర్పించుకొని పాకిస్తాన్ తరఫున అత్యధిక రన్స్ సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డు సృష్టిస్తే.. అటు వెంటనే షాహీన్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే ఇలా పాకిస్తాన్ బౌలర్లు  ఎంత చెత్త ప్రదర్శన చేసినప్పటికీ వర్షం రూపంలో అదృష్టం కలిసి రావడంతో ఈ మ్యాచ్లో విజయం సాధించింది పాకిస్తాన్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>