Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefe0e1a7a-2071-4b10-ac67-328c626b367e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefe0e1a7a-2071-4b10-ac67-328c626b367e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్‌ నాన్న.. ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని తన తరువాత సినిమాను కొత్త దర్శకుడి తో చేస్తున్నాడు. నాని నటిస్తున్న హాయ్ నాన్న మూవీ తన కెరీర్ లో 30 గా తెరకెక్కుతుంది.ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడుటాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్ ఈ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్ మరియు సెకండ్ సింగిల్‌లను లాంఛ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. socialstars lifestyle{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Doctor;Romantic;Nani;Dussehra;Vijayadashami;Samsung;Apple;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Sony;Music;prema;Love;thursday;Reddy;Blockbuster hit;Cinema;Father;Novemberథర్డ్ సింగల్ రిలీజ్ చేసిన 'హాయ్ నాన్న' మూవీ టీం...!!థర్డ్ సింగల్ రిలీజ్ చేసిన 'హాయ్ నాన్న' మూవీ టీం...!!socialstars lifestyle{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Doctor;Romantic;Nani;Dussehra;Vijayadashami;Samsung;Apple;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Sony;Music;prema;Love;thursday;Reddy;Blockbuster hit;Cinema;Father;NovemberSun, 05 Nov 2023 12:05:00 GMTటాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్‌ నాన్న.. ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని తన తరువాత సినిమాను కొత్త దర్శకుడి తో చేస్తున్నాడు. నాని నటిస్తున్న హాయ్ నాన్న మూవీ తన కెరీర్ లో 30 గా తెరకెక్కుతుంది.ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడుటాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్ ఈ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్ మరియు సెకండ్ సింగిల్‌లను లాంఛ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ థర్డ్ సింగిల్ అమ్మాడి సాంగ్‌ను నవంబర్ 04న విడుదల చేసారు. ఈ సాంగ్‌ను నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS)లో లాంచ్ చేసారు .

ఇక గురువారం ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసారు .. 'ప్రాణం అల్లాడి పొద అమ్మాడి' అంటూ సాగిన ఈ ప్రోమోలో నానిని, మృణాల్ టచ్ చేస్తున్న స్టిల్ చాలా ఎంతో అందంగా ఉంది. ఈ జోడీ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కవుట్ అయింది.ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మాత్రమే కాకుండా అందమైన ప్రేమ జంట మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా హైలైట్ కాబోతున్నాయని సమాచారం... నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక వీరి కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో కాంబినేషన్ పరంగా కూడా సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.ఇక ఈ మూవీలో నాని కూతురి పాత్రలో బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల మరియు మూర్తి కేఎస్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మలయాళ కంపోజర్‌ హెషమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం అందిస్తున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>