Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec697180d-01be-40be-be18-a0952035a5e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec697180d-01be-40be-be18-a0952035a5e9-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు హీరోలుగా మారి వరుసగా సినిమాలు చేస్తూ వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలో రీసెంట్ గా చాలామంది కమెడియన్లు హీరోలుగా మారిపోతున్నారు.ప్రస్తుతం వైవా హర్ష కూడా సుందరం మాస్టారు అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇలాంటి సమయంలో కమెడియన్లు కూడా హీరోలుగా చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోరుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో యంగ్ హీరోలు, స్టార్ హీరోలు కూడా మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారుsocialstars lifestyle{#}Chiranjeevi;satyam rajesh;viva harsha;Cinema;Teluguమెగాస్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసిన 'పొలిమేర' నటి....!!మెగాస్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసిన 'పొలిమేర' నటి....!!socialstars lifestyle{#}Chiranjeevi;satyam rajesh;viva harsha;Cinema;TeluguSun, 05 Nov 2023 07:35:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు హీరోలుగా మారి వరుసగా సినిమాలు చేస్తూ వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలో రీసెంట్ గా చాలామంది కమెడియన్లు హీరోలుగా మారిపోతున్నారు.ప్రస్తుతం వైవా హర్ష కూడా సుందరం మాస్టారు అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇలాంటి సమయంలో కమెడియన్లు కూడా హీరోలుగా చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోరుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో యంగ్ హీరోలు, స్టార్ హీరోలు కూడా మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా రిలీజ్ అయిన పొలిమేర 2 అనే సినిమా మంచి విజయాన్ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఆ చిత్ర యూనిట్ ప్రస్తుతం మంచి విజయాన్ని అందుకొని చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన సినిమా గా మంచి పేరు సంపాదించుకుంది.

ఇక ఈ సినిమాలో సత్యం రాజేష్ కంటే కూడా ఫిమేల్ లీడ్ రోల్ లో నటించిన కామాక్షి భాస్కర్ల చాలా ఫేమస్ అయ్యింది.   ఈ సినిమా లో ఆమె నటన అద్భుతంగా ఉంది. ఇక దానికి తోడుగా ఆమె తెలుగు నటి కావడం కూడా ఆమెకు బాగా కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె చాలా సినిమాలు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే ఆమె విరూపాక్ష సినిమాలో కూడా నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.ఇక ప్రస్తుతం ఆమెకి సినిమాల్లో మంచి ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉండడం విశేషం...అందులో భాగంగానే ఆమెని చిరంజీవి వశిష్ఠ కాంబో లో వచ్చే సినిమా లో ఒక కీలక పాత్ర కోసం తీసుకోబోతున్నట్లు గా తెలుస్తుంది...ఇక ఇలాంటి క్రమంలో ఆమె ఎంచుకున్న క్యారెక్టర్ల ని బట్టి ఆమె సినిమాల్లో ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందనేది డిసైడ్ అయి ఉంటుందని సినీ మేధావులు సైతం ఆమె గురించి తెలియజేయడం జరుగుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>