SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/virat-kohli803423b4-ce26-416b-8693-69cf621303a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/virat-kohli803423b4-ce26-416b-8693-69cf621303a9-415x250-IndiaHerald.jpgఈడెన్ గార్డెన్స్‌లో లో టీమిండియా సౌతాఫ్రికా జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ ఇప్పుడు జరుగుతుంది. మొదట బ్యాటింగ్ బరిలో టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడారు.కెప్టెన్ రోహిత్ శర్మ వేగంగా పరుగులు తీయడంపై దృష్టిపెడితే గిల్ మెల్లగా ఆడాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు.కసిగో రబడా బౌలింగ్ లో 40 పరుగుల వద్ద రోహిత్ శర్మని పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ 24 బంతుల్లో 2 సిక్సర్లు, 6 ఫోర్ల సహాయంతో 40 పరుగులు సాధించాడు. రోహిత్ అవుట్ అవ్వడంతో మైదానంలో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ గిల్ తో కలిసి మ్యాచ్Virat Kohli{#}Audi;Suryakumar Yadav;Kumaar;K L Rahul;Varsham;Shreyas Iyer;Rohit Sharma;king;King;South Africa;VIRAT KOHLI;IndiaWC 2023: విరాట్ సూపర్ సెంచురి..!!WC 2023: విరాట్ సూపర్ సెంచురి..!!Virat Kohli{#}Audi;Suryakumar Yadav;Kumaar;K L Rahul;Varsham;Shreyas Iyer;Rohit Sharma;king;King;South Africa;VIRAT KOHLI;IndiaSun, 05 Nov 2023 18:00:00 GMTఈడెన్ గార్డెన్స్‌లో లో టీమిండియా సౌతాఫ్రికా జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ ఇప్పుడు జరుగుతుంది. మొదట బ్యాటింగ్ బరిలో టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడారు.కెప్టెన్ రోహిత్ శర్మ వేగంగా పరుగులు తీయడంపై దృష్టిపెడితే గిల్ మెల్లగా ఆడాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు.కసిగో రబడా బౌలింగ్ లో 40 పరుగుల వద్ద రోహిత్ శర్మని పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ 24 బంతుల్లో 2 సిక్సర్లు, 6 ఫోర్ల సహాయంతో 40 పరుగులు సాధించాడు. రోహిత్ అవుట్ అవ్వడంతో మైదానంలో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ గిల్ తో కలిసి మ్యాచ్ ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. గిల్, కోహ్లీ ధాటిగా ఆడుతుండటంతో రోహిత్ శర్మ అవుట్ అయిన బాధని ఫాన్స్ మర్చిపోయారు. మొదటి పవర్ ప్లే 10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి టీమిండియా 91 రన్స్ చేసింది. ఈ క్రమంలో గిల్ అవుట్ అయి చాలా తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో శుభ్‌మన్ గిల్ 23 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు ఇంకా 1 సిక్సర్ సహాయంతో 23 పరుగులు వద్ద గిల్ పెవిలియన్ చేరాడు.93 పరుగుల దగ్గర టీం ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. గిల్ అవుట్ అవ్వడంతో అయ్యర్ మైదానంలోకి అడుగుపెట్టాడు.


ఆరంభంలో కొంచెం తడబడినా మిడ్ ఓవర్లు ముగిసిన తర్వాత బౌండరీల వర్షం కురిపించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ పుట్టిన రోజున చెలరేగి ఆడాడు. విరాట్ కోహ్లీ 67 బంతుల్లో 6 బౌండరీలు కొట్టి ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు. పుట్టిన రోజు జరుపుకుంటున్న విరాట్ కోహ్లీ రాణించాలని ఆయన అభిమానులు కోరుకున్నట్టుగానే కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ ధాటిగా ఆడటంతో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 65 బంతుల్లో 6 బౌండరీల సహాయంతో ఫిఫ్టీ చేశాడు. సౌతాఫ్రికాపై శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అయితే 77 పరుగుల వద్ద అయ్యర్ పెవిలియన్ చేరాడు. అందువల్ల ఒక్కసారిగా స్కోర్ బోర్డు వేగం తగ్గింది. అయ్యర్ తర్వాత క్రీజులోకి అడుగుపెట్టిన కేఎల్ రాహుల్ మొత్తం 17 బంతులు ఆడి 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ కలిసి జట్టును  ముందుకు నడిపించారు.సూర్య కుమార్ క్యాచ్ ఔట్ అయిపోయాడు. ప్రస్తుతం జడేజా, కోహ్లీ ఆడుతున్నారు. ఈ క్రమంలో కింగ్ కోహ్లీ 49 వ సెంచురి కొట్టి సచిన్ రికార్డుని సమం చేశాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>