EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagand35943f9-f5ef-43e8-a778-61e2a4999bf5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagand35943f9-f5ef-43e8-a778-61e2a4999bf5-415x250-IndiaHerald.jpgచంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్‌ కుంభకోణం విషయంలో ఒక తప్పు చేశారని కొంతమంది అంటున్న మాట. అదేంటంటే జీవో సీమెన్స్ తరఫున ఇచ్చి ఎం ఓ యు డిజైన్ టెక్ తరపున ఇవ్వడం ఒక పెద్ద తప్పు. అది తెలియక జరిగింది కాదు. తెలిసే జరిగింది అని అంటున్నారు కొంత మంది. ఆ తప్పును పక్కన ఉండి కొంతమంది చేయించారు అని అంటున్నారు. అయితే ఈ విషయం ఎప్పుడైతే జిఎస్టి వాళ్ళ నోటీస్ కి వచ్చిందో వాళ్లు వెంటనే ఏసీబీ పరిధిలోకి ఈ విషయాన్ని తీసుకువెళ్లడం ద్వారా ఈ కేసు కు సంబంధించిన వ్యక్తుల పైన శాఖ పరమైన చర్యలు తీసుకుంటే సరిపోయేదని కొంత jagan{#}AdiNarayanaReddy;devineni avinash;Y S Vivekananda Reddy;Cheque;Anti-Corruption Bureau;CBN;Reddyజగన్‌ చుట్టూ మోడీ ఉచ్చుబిగుస్తున్నారా?జగన్‌ చుట్టూ మోడీ ఉచ్చుబిగుస్తున్నారా?jagan{#}AdiNarayanaReddy;devineni avinash;Y S Vivekananda Reddy;Cheque;Anti-Corruption Bureau;CBN;ReddySun, 05 Nov 2023 13:00:00 GMTచంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్‌ కుంభకోణం విషయంలో ఒక తప్పు చేశారని కొంతమంది అంటున్న మాట. అదేంటంటే జీవో సీమెన్స్ తరఫున ఇచ్చి ఎం ఓ యు డిజైన్ టెక్ తరపున ఇవ్వడం ఒక పెద్ద తప్పు. అది తెలియక జరిగింది కాదు. తెలిసే జరిగింది అని అంటున్నారు కొంత మంది. ఆ తప్పును  పక్కన ఉండి కొంతమంది చేయించారు అని అంటున్నారు. అయితే ఈ విషయం ఎప్పుడైతే జిఎస్టి వాళ్ళ నోటీస్ కి వచ్చిందో వాళ్లు వెంటనే ఏసీబీ పరిధిలోకి ఈ విషయాన్ని తీసుకువెళ్లడం ద్వారా ఈ కేసు కు సంబంధించిన వ్యక్తుల పైన శాఖ పరమైన చర్యలు తీసుకుంటే సరిపోయేదని కొంత మంది గతంలోనే అభిప్రాయపడ్డారు.


రెండో తప్పు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినది. అయితే ఆ తప్పు వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించిన విషయంలో అని తెలుస్తుంది. గతంలో సునీత ఈ విషయంలో చంద్రబాబు నాయుడు పై ఆరోపణ చేసింది. అలాగే ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులపై కూడా ఆరోపణ చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాళ్లని అరెస్టు చేసేసుంటే వాళ్ళు ఆ కేసుల్ని కొట్టి వేయించేసుకునే వారు.


కానీ అలా చేయకపోవడం వల్ల ఆ కేసు కాస్త జగన్మోహన్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి మీదకు వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన తప్పు వల్ల ఆయన స్కిల్ కుంభకోణం కేసులో ఇరుక్కున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు వల్ల ఆయన కూడా ఇబ్బందులు పాలయ్యారు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డికి పురందరేశ్వరి రూపంలో మోడీ చెక్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది.


ఆవిడను ఉపయోగించడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అన్ని  లొసుగులు కేంద్రం దగ్గరికి వెళుతున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వపు మద్యం కుంభకోణం గురించి ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇసుక కుంభకోణానికి సంబంధించిన వివరాలను కూడా తాను త్వరలో ఇస్తానని అంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>