MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhagavanth-kesari-days-worldwide-collections63870c77-003a-4617-89a5-e1a8d7b1daca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhagavanth-kesari-days-worldwide-collections63870c77-003a-4617-89a5-e1a8d7b1daca-415x250-IndiaHerald.jpgబాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి సినిమా ఇప్పటి వరకు 16 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 16 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.36 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.62 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్టbalayya{#}anil ravipudi;Kesari;Telugu;Box office;Cinemaతెలుగు రాష్ట్రాల్లో "భగవంత్ కేసరి" కి వచ్చిన కలెక్షన్స్ ఇవే..!తెలుగు రాష్ట్రాల్లో "భగవంత్ కేసరి" కి వచ్చిన కలెక్షన్స్ ఇవే..!balayya{#}anil ravipudi;Kesari;Telugu;Box office;CinemaSun, 05 Nov 2023 08:45:00 GMTబాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి సినిమా ఇప్పటి వరకు 16 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 16 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.36 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.62 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.52 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.90 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.93 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.56 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.63 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.24 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.44 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.43 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 68 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 13 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 54 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 44 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 15 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే మొత్తంగా 16 రోజుల బాక్స్ ఆఫీస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముగిసే సరికి ఈ మూవీ కి 53.59 కోట్ల షేర్ ... 91.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>