PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bspf4619de8-1c48-40d3-99c3-7b18b971ea03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bspf4619de8-1c48-40d3-99c3-7b18b971ea03-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ లక్డీకపూల్ బీఎస్పీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. 25 మంది పేర్లతో బీఎస్పీ అభ్యర్థుల మూడవ జాబితాను విడుదల చేశారు. బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి అనుమతి మేరకు అభ్యర్థుల పేర్లు ప్రకటించినట్లు వెల్లడించిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.. ఆ జాబితాను మీడియాకు విడుదల చేశారు. వీరిలో ఎస్సీ వర్గాలకు - 32 సీట్లు, బీసీ వర్గాలకు - 33, ఎస్టీ - 13, జనరల్ - 4, మైనారిటీలకు - 5 సీట్లు కేటాయించారు. మూడవ విడత జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు వీరే 1. మహేశ్వరం - కొత్త మనోహరBSP{#}praveen;Mayawati;Scheduled caste;Scheduled Tribes;Huzur Nagar;Jai Simha;Medchal;Khammam;Sangareddy;Karimnagar;Parakala Prabhakar;Gandikota;Bhupalpally;Shiva;lord siva;Naresh;allari naresh;Backward Classes;krishna;Party;srinivasబీఎస్పీ మూడో జాబితా.. ఏ కులానికి ఎన్ని అంటే?బీఎస్పీ మూడో జాబితా.. ఏ కులానికి ఎన్ని అంటే?BSP{#}praveen;Mayawati;Scheduled caste;Scheduled Tribes;Huzur Nagar;Jai Simha;Medchal;Khammam;Sangareddy;Karimnagar;Parakala Prabhakar;Gandikota;Bhupalpally;Shiva;lord siva;Naresh;allari naresh;Backward Classes;krishna;Party;srinivasSat, 04 Nov 2023 23:50:00 GMTహైదరాబాద్ లక్డీకపూల్ బీఎస్పీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. 25 మంది పేర్లతో బీఎస్పీ అభ్యర్థుల మూడవ జాబితాను విడుదల చేశారు. బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి అనుమతి మేరకు అభ్యర్థుల పేర్లు ప్రకటించినట్లు వెల్లడించిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.. ఆ జాబితాను మీడియాకు విడుదల చేశారు.  

వీరిలో ఎస్సీ వర్గాలకు - 32 సీట్లు, బీసీ వర్గాలకు - 33, ఎస్టీ - 13, జనరల్ - 4,
మైనారిటీలకు - 5 సీట్లు కేటాయించారు. మూడవ విడత జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు వీరే

1. మహేశ్వరం - కొత్త మనోహర్ రెడ్డి
2. చెన్నూర్ (ఎస్సీ)- డా. దాసారపు శ్రీనివాస్
3. అదిలాబాద్ - ఉయక ఇందిర
4. ఆర్మూర్ - గండికోట రాజన్న
5. నిజామాబాద్ (రూరల్)- మటమాల శేఖర్
6. బాల్కొండ - పల్లికొండ నర్సయ్య
7. కరీంనగర్ - నల్లాల శ్రీనివాస్
8. హుస్నాబాద్ - పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్
9. నర్సాపూర్ - కుతాడి నర్సింహులు
10. సంగారెడ్డి - పల్పనూరి శేఖర్
11. మేడ్చల్ - మల్లేపోగు విజయరాజు
12. కుత్బుల్లాపూర్ - మహ్మద్ లమ్రా అహ్మద్
13. LB నగర్ - గువ్వ సాయి రామ కృష్ణ ముదిరాజ్
14. రాజేంద్రనగర్ - రాచమల్లు జయసింహ (రివైజ్డ్)
15. అంబర్ పేట్ - ప్రో. అన్వర్ ఖాన్ (రివైజ్డ్)
16. కార్వాన్ - ఆలేపు అంజయ్య
17. గోషా మహల్ - మహ్మద్ కైరుద్దీన్ అహ్మద్
18. నారాయణ్ పేట్ - బొడిగెల శ్రీనివాస్
19. జడ్చర్ల - శివ వుల్కుందఖర్
20. అలంపూర్ (ఎస్సీ) - మాకుల చెన్న కేశవరావు
21. పరకాల - అముధాలపల్లి నరేష్ గౌడ్
22. భూపాలపల్లి - గజ్జి జితేందర్ యాదవ్
23. ఖమ్మం - అయితగాని శ్రీనివాస్ గౌడ్
24. సత్తుపల్లి (ఎస్సీ) - సీలం వెంకటేశ్వర రావు
25. నారాయణ్ ఖేడ్ - మహ్మద్ అలాఉద్దీన్ పటేల్



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>