LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips09115bdf-b98c-4c09-a021-a679b5b50518-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips09115bdf-b98c-4c09-a021-a679b5b50518-415x250-IndiaHerald.jpgపైనాపిల్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది.ఇందులో మాంగనీస్, కాపర్, విటమిన్ బి6, సి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి ఇంకా తక్షణ శక్తి ఉత్పత్తి వంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇందులో కొంత మొత్తంలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కోలిన్, విటమిన్ కె, బి Health Tips{#}Rasam;Vitamin C;Bacteria;Vitamin;Heart;Shaktiపైనాపిల్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?పైనాపిల్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?Health Tips{#}Rasam;Vitamin C;Bacteria;Vitamin;Heart;ShaktiSat, 04 Nov 2023 23:02:00 GMTపైనాపిల్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది.ఇందులో మాంగనీస్, కాపర్, విటమిన్ బి6, సి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి ఇంకా తక్షణ శక్తి ఉత్పత్తి వంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇందులో కొంత మొత్తంలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కోలిన్, విటమిన్ కె, బి కూడా ఉంటాయి.అలాగే పైనాపిల్ జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి, ఇది మీ శరీరాన్ని డ్యామేజ్ చేసే వ్యాధుల నుంచి ఈజీగా కాపాడుతుంది. ఇక ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ల సమూహం కూడా ఉంటుంది, ఇది ఇన్ ఫ్లమేషన్ ను ఈజీగా తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ఈ పైనాపిల్ రసంలో బ్రోమెలైన్ ఉంటుంది, ఇది వివిధ ఎంజైమ్ల యొక్క సమూహం. ఇది గాయం నుంచి రికవరీ అవడం, శస్త్రచికిత్స ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కలిగే వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.


అలాగే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో పైనాపిల్ రసం పెద్ద పాత్ర పోషిస్తుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. యాంటీ బయాటిక్స్ ప్రభావాన్ని పెంచడంలో కూడా ఇది బాగా సహాయపడుతుంది.అలాగే ఈ పైనాపిల్ జ్యూస్లో బ్రోమెలైన్ ఉంటుంది, ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది, హానికరమైన, అతిసారం కలిగించే బాక్టీరియా నుంచి కూడా రక్షిస్తుంది. అలాగే ప్రేగు పూత ఉన్నవారిలో వాపును తగ్గిస్తుంది.అలాగే పైనాపిల్లో ఉండే బ్రోమెలైన్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చాలా పరిశోధనలలో గుర్తించారు. ఇంకా అలాగే ఆస్తమాతో సంబంధం ఉన్న లక్షణాలను తగ్గించడంలో పైనాపిల్ రసం ప్రభావవంతంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల్లో పైనాపిల్ లో ఉండే బ్రోమెలైన్ ఆస్తమా ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. ఇంకా అంతేకాకుండా, ఇందులో ఉండే విటమిన్ సి జలుబు , దగ్గు నుంచి కూడా కాపాడుతుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>