MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా వరసగా 12 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన బేబీ సినిమా కూడా వరుసగా 12 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా రూపొందిన తమిళ డబ్బింగ్ సినిmovies{#}Nani;Balakrishna;kalyan;sai dharam tej;AdiNarayanaReddy;Rajani kanth;Joseph Vijay;Simha;ram pothineni;Prabhas;Chiranjeevi;Dussehra;Vijayadashami;Tamil;Kesari;Telugu;Cinema2023 లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన టాప్ 10 మూవీస్ ఇవే..!2023 లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన టాప్ 10 మూవీస్ ఇవే..!movies{#}Nani;Balakrishna;kalyan;sai dharam tej;AdiNarayanaReddy;Rajani kanth;Joseph Vijay;Simha;ram pothineni;Prabhas;Chiranjeevi;Dussehra;Vijayadashami;Tamil;Kesari;Telugu;CinemaSat, 04 Nov 2023 09:11:00 GMTఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా వరసగా 12 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన బేబీ సినిమా కూడా వరుసగా 12 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా రూపొందిన తమిళ డబ్బింగ్ సినిమా జైలర్ మూవీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన విరూపాక్ష సినిమా 11 రోజుల పాటు ... బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి మూవీ కూడా 11 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీ తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి ... నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన దసరా సినిమా 8 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా రూపొందిన లియో అనే తమిళ డబ్బింగ్ సినిమా 7 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి షేర్ కలక్షన్ లను వసూలు చేయగా ... ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ ... పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రూపొందిన "బ్రో" ... రామ్ పోతినేని హీరోగా రూపొందిన స్కంద మూవీ లు ఆరు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేశాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>