BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp715d625f-142b-4c9a-aadc-065b04699b1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp715d625f-142b-4c9a-aadc-065b04699b1c-415x250-IndiaHerald.jpgతెలంగాణ బీజేపీ ఈ ఎన్నికల్లో బీసీ కార్డు బాగా వాడుతోంది. అధికారమిస్తే.. బీసీని సీఎంను చేస్తామంటోంది. ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో బీసీల ఆత్మ గౌరవ సభ నిర్వహించబోతోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ప్రధాన మంత్రికీ ధన్యవాదాలు తెలిపే ఈ సభ నిర్వహిస్తారు. తెలంగాణలో అధికారంలోకి వస్తె బీసీనీ ముఖ్యమంత్రి చేస్తామని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటించారు కూడా. అయితే.. హోం మంత్రి ప్రకటన, భాజపా నిర్ణయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని.. బీసీలు ముఖ్యమంత్రి అయ్యేది లేదు.. భBJP{#}Rahul Gandhi;Congress;Narendra Modi;Backward Classes;central government;Prime Minister;Bharatiya Janata Party;Minister;Telangana Chief Ministerఆ కులాలనే నమ్ముకున్న తెలంగాణ బీజేపీ?ఆ కులాలనే నమ్ముకున్న తెలంగాణ బీజేపీ?BJP{#}Rahul Gandhi;Congress;Narendra Modi;Backward Classes;central government;Prime Minister;Bharatiya Janata Party;Minister;Telangana Chief MinisterSat, 04 Nov 2023 23:44:00 GMTతెలంగాణ బీజేపీ ఈ ఎన్నికల్లో బీసీ కార్డు బాగా వాడుతోంది. అధికారమిస్తే.. బీసీని సీఎంను చేస్తామంటోంది. ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో బీసీల ఆత్మ గౌరవ సభ నిర్వహించబోతోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ప్రధాన మంత్రికీ ధన్యవాదాలు తెలిపే ఈ సభ నిర్వహిస్తారు. తెలంగాణలో అధికారంలోకి వస్తె బీసీనీ ముఖ్యమంత్రి చేస్తామని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటించారు కూడా. 

అయితే.. హోం మంత్రి ప్రకటన, భాజపా నిర్ణయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని.. బీసీలు ముఖ్యమంత్రి అయ్యేది లేదు.. భాజపా అధికారంలోకీ వచ్చేది లేదని రాహుల్ గాంధీ అవహేళన చేశారని బీజేపీ నేతలు అంటున్నారు. అందుకే బీసీ సమాజం తరలివచ్చి సత్తా చాటాలని.. బీసీ ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని పిలుపు ఇస్తున్నారు. కాంగ్రెస్, భారాస అధికారంలోకి వస్తే బీసినీ ముఖ్యమంత్రినీ చేస్తామనే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>