MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-nagachitnyacfbc7991-6001-42c9-817a-9450442f797a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-nagachitnyacfbc7991-6001-42c9-817a-9450442f797a-415x250-IndiaHerald.jpg టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు పొందుతున్న సమంత హీరో నాగచైతన్య ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల చేత వివాహం చేసుకున్న నాలుగేళ్లకు విడిపోవడం జరిగింది. విడాకుల తర్వాత ఈ జంట సోషల్ మీడియాలో తరచూ నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది. అంతేకాకుండా విడాకుల విషయం తెలుగు ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారిపోయింది. ఎవరు చూసినా కూడా సమంత,నాగచైతన్య వ్యవహారం మీదే దాదాపుగా ఒక ఏడాది పాటు వరకు చర్చించుకునేలా చేశారు ఈ జంట. విడాకుల తరువాత విడాకులకు గల కారణాలు ఏంటనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు ఎవSAMANTHA;NAGACHITNYA{#}Yevaru;Naga Chaitanya;Samantha;Makeup;Teluguవిడాకులు తీసుకొని చాలా ఏళ్లవుతున్న చైతు ని మర్చిపోలేని సమంత..!!విడాకులు తీసుకొని చాలా ఏళ్లవుతున్న చైతు ని మర్చిపోలేని సమంత..!!SAMANTHA;NAGACHITNYA{#}Yevaru;Naga Chaitanya;Samantha;Makeup;TeluguSat, 04 Nov 2023 14:00:00 GMT
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు పొందుతున్న సమంత హీరో నాగచైతన్య ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల చేత వివాహం చేసుకున్న నాలుగేళ్లకు విడిపోవడం జరిగింది. విడాకుల తర్వాత ఈ జంట సోషల్ మీడియాలో తరచూ నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది. అంతేకాకుండా విడాకుల విషయం తెలుగు ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారిపోయింది. ఎవరు చూసినా కూడా సమంత,నాగచైతన్య వ్యవహారం మీదే దాదాపుగా ఒక ఏడాది పాటు వరకు చర్చించుకునేలా చేశారు ఈ జంట.

విడాకుల తరువాత విడాకులకు గల కారణాలు ఏంటనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు ఎవరు తెలియజేయలేదు. ఈ ప్రశ్న ఎదురైనప్పుడల్లా ఆ విషయాన్ని దాటేస్తూ వస్తున్నారు సమంతా, నాగచైతన్య గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో వీరిద్దరికీ సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడడం జరిగింది.. అదేమిటంటే సమంత, నాగచైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు తన శరీరం పైన కొన్ని టాటూస్ వేయించుకుంది. ముఖ్యంగా తన నడుము పై భాగంలో సమంత చై అనే టాటూ వేయించుకుంది. గత కొద్ది రోజుల నుంచి కొన్ని ఫోటోలలో పచ్చబొట్టు కనిపించకపోవడంతో ఆమె ఆ పేరును తీసేసిందని అందరూ అనుకున్నారు.


దీంతో సమంత నాగచైతన్య జ్ఞాపకాలను పూర్తిగా చెరపేసిందని అభిమానుల సైతం అనుకుంటూ ఉండగా తాజాగా సమంత ఒక ట్విస్ట్ ఇచ్చింది.. అదేమిటంటే తన ఒంటి పైన చై అనే టాటూ ఇంకా ఉన్నట్లుగానే చెప్పింది తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలలో తన నడుము పై భాగంలో చై అని రాసి టాటూను చాలా స్పష్టంగా కనిపించేలా చేసింది.గతంలో కేవలం ఆ పచ్చ బొట్టు కనిపించకుండా మేకప్ తో కవర్ చేసింది తప్ప సమంత శాశ్వతంగా ఆ పేరును తొలగించలేదని తెలుస్తోంది. ఇది చూసిన జనాలు సమంత ఇంకా నాగచైతన్యాన్ని మర్చిపోలేదేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>