MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hansika14acdb06-e1d5-4a47-ad57-afd1983cd3c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hansika14acdb06-e1d5-4a47-ad57-afd1983cd3c4-415x250-IndiaHerald.jpgమోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన దేశముదురు మూవీ తో హీరోయిన్ గా తన కెరియర్ ను మొదలు పెట్టింది. ఇకపోతే హీరోయిన్ గా నటించిన మొదటి మూవీ నే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో ఈ నటి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో దేశముదురు మూవీ తో హన్సిక కు తెలుగు లో అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇక ఈ మూవీ తర్వాత తెలుగు లో ఈ నటికి వరుసగా అవకాశాలు దక్కాయి. అందుhansika{#}BEAUTY;Hansika Motwani;Allu Arjun;puri jagannadh;Cinema;Telugu;media;Tamil;Box office;Heroine;Desamuduruహాట్ స్కిన్ షోతో రెచ్చిపోయిన హన్సిక..!హాట్ స్కిన్ షోతో రెచ్చిపోయిన హన్సిక..!hansika{#}BEAUTY;Hansika Motwani;Allu Arjun;puri jagannadh;Cinema;Telugu;media;Tamil;Box office;Heroine;DesamuduruSat, 04 Nov 2023 10:30:00 GMTమోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన దేశముదురు మూవీ తో హీరోయిన్ గా తన కెరియర్ ను మొదలు పెట్టింది. ఇకపోతే హీరోయిన్ గా నటించిన మొదటి మూవీ నే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో ఈ నటి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో దేశముదురు మూవీ తో హన్సిక కు తెలుగు లో అద్భుతమైన క్రేజ్ లభించింది. 

ఇక ఈ మూవీ తర్వాత తెలుగు లో ఈ నటికి వరుసగా అవకాశాలు దక్కాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధించగా మరికొన్ని అపజయాలను అందుకున్నాయి. ఇక కొంత కాలం తర్వాత ఈ నటికి తెలుగు లో అవకాశాలు తగ్గుతూ రావడంతో ఈ బ్యూటీ తమిళ సినిమా ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తమిళ్ లో ఈ బ్యూటీ నటించిన సినిమాలు వరుసగా అద్భుతమైన విజయాలు సాధించడంతో చాలా తక్కువ కాలంలోనే హన్సిక తమిళ సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగిపోయింది. 

ఇకపోతే ఈ మధ్య కాలంలో కూడా ఈ బ్యూటీ కేవలం తమిళ మూవీలలోనే ఎక్కువగా నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాల ఆరబోతతో ఎంతోమంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా హన్సిన అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన థాయ్ మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్ ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>