LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips94b97d0e-b2c6-4136-baea-3b407ab82e91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips94b97d0e-b2c6-4136-baea-3b407ab82e91-415x250-IndiaHerald.jpgప్రతి రోజు ఖచ్చితంగా ఒక పండు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. రోజూ మోసంబి తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండులో విటమిన్‌ సి, ఏ, ఫాస్పరస్, పొటాషియం, కార్బోహైడ్రేట్ ఇంకా ఫోలేట్ వంటి పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి.ఈ పండులో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ-అల్సర్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.ఫైబర్ ఖచ్చితంగా గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీకు జీర్ణక్రియ, మలబద్ధకం సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే మీరు ఈ మోసంబిని తినవచ్చు. ఇవి మంచి మొత్తంలో పీచు కలిగి ఉండటం వల్ల పొటHealth Tips{#}Vitamin;HEALTHప్రతి రోజు ఈ పండు తింటే లెక్కలేనన్ని లాభాలు?ప్రతి రోజు ఈ పండు తింటే లెక్కలేనన్ని లాభాలు?Health Tips{#}Vitamin;HEALTHSat, 04 Nov 2023 22:43:00 GMTప్రతి రోజు ఈ పండు తింటే లెక్కలేనన్ని లాభాలు ?
( health TIPS FOR GOOD health AND LONG LIFE )

ప్రతి రోజు ఖచ్చితంగా ఒక పండు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. రోజూ మోసంబి తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండులో విటమిన్‌ సి, ఏ, ఫాస్పరస్, పొటాషియం, కార్బోహైడ్రేట్ ఇంకా ఫోలేట్ వంటి పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి.ఈ పండులో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ-అల్సర్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.ఫైబర్ ఖచ్చితంగా గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీకు జీర్ణక్రియ, మలబద్ధకం సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే మీరు ఈ మోసంబిని తినవచ్చు. ఇవి మంచి మొత్తంలో పీచు కలిగి ఉండటం వల్ల పొట్ట చాలా ఆరోగ్యంగా ఉంటుంది.ఈ మోసంబిలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్ అనేవి మంచి మొత్తంలో ఉంటాయి. 


ఈ విటమిన్లు మన శరీరానికి ఖచ్చితంగా చాలా మేలు చేస్తాయి. ఇంకా , శరీరానికి ఎక్కువ పోషకాలు అనేవి అందుతాయి.ఇక బరువు అదుపులో ఉండాలంటే ఖచ్చితంగా మోసంబి తినండి.ఎందుకంటే మోసాంబిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మోసాంబి బరువు నియంత్రణలో చాలా బాగా సహాయపడుతుంది. మీరు మీ బరువును అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతిరోజూ ఒక మోసంబి తినండి.ఈ మోసంబిని తినడం వల్ల మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ పండు తింటే సంపూర్ణ ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.ఎటువంటి రోగాల బారిన పడకుండా ఎల్లప్పుడూ చాలా ఆరోగ్యంగా ఉంటారు.కాబట్టి రోజుకి ఒక్కసారైన ఈ పండుని మీరు ఖచ్చితంగా తినండి.జంక్ ఫుడ్ కి ఖచ్చితంగా చాలా దూరంగా ఉండండి. ఒకవేళ తినాలి అనుకుంటే కేవలం అప్పుడప్పుడు మాత్రమే జంక్ ఫుడ్ తినండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>