BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/medigadda8b06f01a-2bf1-4232-a0ce-8de195b3d224-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/medigadda8b06f01a-2bf1-4232-a0ce-8de195b3d224-415x250-IndiaHerald.jpgకాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ఆనకట్ట కుంగిన సంగతి తెలిసిందే. ఈ మేడిగడ్డ ఆనకట్ట నిర్మించిన కాంట్రాక్టు సంస్థ ఎల్‌ అండ్ టీ తాజాగా ఓ ప్రకటన చేసింది. మేడిగడ్డ ఆనకట్ట పునరుద్ధరణ పనులపై ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటన చేసింది. మేడిగడ్డ ఆనకట్ట ఏడో బ్లాక్ లో వచ్చిన పగుళ్ల స్థానంలో పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామన్న ఎల్ అండ్ టీ సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఆనకట్ట నిర్మించామని తెలిపింది. 2019లో ఆనకట్టను అప్పగించామని.. ఎల్ అండ్ టీ సంస్థ గత ఐదు వరద సీజన్లను ఆనకట్ట ఎదుర్కొంmedigadda{#}Governmentకాళేశ్వరం డ్యామేజీపై ఎల్‌ అంట్‌ టీ సంచలన ప్రకటన?కాళేశ్వరం డ్యామేజీపై ఎల్‌ అంట్‌ టీ సంచలన ప్రకటన?medigadda{#}GovernmentSat, 04 Nov 2023 23:34:00 GMTకాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ఆనకట్ట కుంగిన సంగతి తెలిసిందే. ఈ మేడిగడ్డ ఆనకట్ట నిర్మించిన కాంట్రాక్టు సంస్థ ఎల్‌ అండ్ టీ తాజాగా ఓ ప్రకటన చేసింది. మేడిగడ్డ ఆనకట్ట పునరుద్ధరణ పనులపై ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటన చేసింది. మేడిగడ్డ ఆనకట్ట ఏడో బ్లాక్ లో వచ్చిన పగుళ్ల స్థానంలో పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామన్న ఎల్ అండ్ టీ సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఆనకట్ట నిర్మించామని తెలిపింది.


2019లో ఆనకట్టను అప్పగించామని.. ఎల్ అండ్ టీ సంస్థ గత ఐదు వరద సీజన్లను ఆనకట్ట ఎదుర్కొందని ఎల్ అండ్ టీ సంస్థ తెలిపింది. మేడిగడ్డ ఆనకట్ట అంశం ప్రస్తుతం సంబంధిత అధికార వర్గాల పరిశీలన, చర్చల్లో ఉందని.. తదుపరి కార్యాచరణపై అధికారులు నిర్ణయం తీసుకున్న వెంటనే దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని  ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>