TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/whatsapp-number-black4926459c-2aed-4a77-92fa-5f14f5156717-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/whatsapp-number-black4926459c-2aed-4a77-92fa-5f14f5156717-415x250-IndiaHerald.jpgప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే మెసేజ్ యాప్ లలో వాట్సప్ కూడా ఒకటి.. సోషల్ మీడియా దిగ్గజ మేట యాజమాన్యంలో ఎన్నో సంవత్సరాలుగా ఒక కమ్యూనికేషన్ టూల్ గా మారిపోయింది వాట్సాప్.. అయితే ఎవరైనా వాట్సాప్ లో మిమ్మల్ని బ్లాక్ చేశారు లేదా అని అనుమానం కలిగి ఉంటుంది. వాట్సప్ లో ఎవరైనా సరే మిమ్మల్ని బ్లాక్ చేస్తే కచ్చితంగా తెలుసుకోవడానికి మార్గం లేనప్పటికీ.. కొన్ని టిప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. వాటిని ఒకసారి చూద్దాం. ఎవరైనా మిమ్మల్ని వాట్సప్ లో బ్లాక్ చేస్తే మీరు వారి లాస్ట్ సీన్ లేదా ఆన్లైన్ స్టేటస్ ని అసలు చూWHATSAPP;NUMBER BLACK{#}WhatsApp;Cheque;mediaవాట్సాప్ లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో ఇలా తెలుసుకోండి..?వాట్సాప్ లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో ఇలా తెలుసుకోండి..?WHATSAPP;NUMBER BLACK{#}WhatsApp;Cheque;mediaSat, 04 Nov 2023 13:00:00 GMTప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే మెసేజ్ యాప్ లలో వాట్సప్ కూడా ఒకటి.. సోషల్ మీడియా దిగ్గజ మేట యాజమాన్యంలో ఎన్నో సంవత్సరాలుగా ఒక కమ్యూనికేషన్ టూల్ గా మారిపోయింది వాట్సాప్.. అయితే ఎవరైనా వాట్సాప్ లో మిమ్మల్ని బ్లాక్ చేశారు లేదా అని అనుమానం కలిగి ఉంటుంది. వాట్సప్ లో ఎవరైనా సరే మిమ్మల్ని బ్లాక్ చేస్తే కచ్చితంగా తెలుసుకోవడానికి మార్గం లేనప్పటికీ.. కొన్ని టిప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. వాటిని ఒకసారి చూద్దాం.


ఎవరైనా మిమ్మల్ని వాట్సప్ లో బ్లాక్ చేస్తే మీరు వారి లాస్ట్ సీన్ లేదా ఆన్లైన్ స్టేటస్ ని అసలు చూడలేరు.. వాట్సాప్ లో మీ ప్రైవసీని ప్రొటెక్ట్ చేసినందుకు ఈ డేటా మీకు కనిపించకుండా హైడ్ చేస్తుందట. అంతేకాకుండా ఎవరైనా మీ వాట్సాప్ నెంబర్ ని బ్లాక్ చేస్తే వారి ప్రొఫైల్ కి సంబంధించి ఫోటోని చూడలేరు.



మరొక టిప్ ఏమిటంటే మీరు ఎవరికైనా మెసేజ్ పంపిస్తే కేవలం ఒక చెక్ మార్కు మాత్రమే ఉంటే మిమ్మల్ని బ్లాక్ చేసినట్టు.. ఎందుకంటే ఈ మెసేజ్ డెలివరీ కాకుండా మిమ్మల్ని బ్లాక్ చేసినట్లు నిర్ధారించవచ్చు.


మరొకటి ఏమిటంటే వాట్సప్ నుంచి మీరు ఏ నెంబర్ కైనా కాల్ చేస్తే బ్లాక్ చేసిన  నెంబర్ కి కాల్ వెళ్లదట. ఎందుకంటే మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి మీ కాల్ స్వీకరించడానికి అవకాశం ఉండదు.


అంటే కొన్ని సందర్భాలలో ఇలాంటి సంకేతాలు ఆఫ్ చేసుకోవచ్చట. ఉదాహరణకు తమ లాస్ట్ సీన్ ఆన్లైన్ స్టేట్మెంట్ డిసేబుల్ వంటివి ఆఫ్ చేసుకుని ఉండవచ్చు. లేకపోతే ఇంటర్నెట్ సమస్య వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.. కేవలం ఒక్క కాంటాక్ట్ లోనే ఇలాంటి సంకేతాలు చూపించినట్లు అయితే కచ్చితంగా వారు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండవచ్చు అని నిర్ధారించుకోవచ్చు.


ఈ మధ్యకాలంలో వాట్సాప్ వినియోగం ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా మారిపోయింది.. అంతేకాకుండా అన్నోన్ కాల్స్ మెసేజ్ వంటివి ఎక్కువగా వస్తూ ఉండడం వల్ల చాలా నెంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టేస్తున్నట్లు ఒక నివేదికలో తెలియజేశారు నిపుణులు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>