MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/spicy-update-from-guntur-karam-team996c1cb3-65bb-443a-b671-63f5d3dac370-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/spicy-update-from-guntur-karam-team996c1cb3-65bb-443a-b671-63f5d3dac370-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం గుంటూరు కారం అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ లో మీనాక్షి చౌదరి ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ది తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినప్పటికీ ఈ సినిమా కథ మొత్తాన్ని ఈ పాత్రే మలుపు తిప్పనునట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంకmahesh{#}choudary actor;mahesh babu;trivikram srinivas;Guntur;thaman s;ramya krishnan;Music;sree;January;Makar Sakranti;cinema theater;Telugu;Heroine;Cinemaఅందుకోసం మరింత ముందుగా రానున్న "గుంటూరు కారం"..?అందుకోసం మరింత ముందుగా రానున్న "గుంటూరు కారం"..?mahesh{#}choudary actor;mahesh babu;trivikram srinivas;Guntur;thaman s;ramya krishnan;Music;sree;January;Makar Sakranti;cinema theater;Telugu;Heroine;CinemaFri, 03 Nov 2023 09:50:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం గుంటూరు కారం అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ లో మీనాక్షి చౌదరి ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ది తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినప్పటికీ ఈ సినిమా కథ మొత్తాన్ని ఈ పాత్రే మలుపు తిప్పనునట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా చాలా సినిమాలు విడుదలకు రెడీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో జనవరి 12 వ తేదీన ఈ సినిమాను విడుదల చేసినట్లు అయితే ఈ మూవీ కలెక్షన్ లపై కాస్త ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని మార్చాలి అనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని ముందు చెప్పిన జనవరి 12 వ తేదీన కాకుండా అంతకు ఒక రోజు ముందుగానే అనగా జనవరి 11 వ తేదీనే విడుదల చేయాలి అనే ఆలోచనలకు ఈ చిత్ర బృందం వచ్చినట్లు అలా విడుదల చేయడం ద్వారా ఈ సినిమాకు థియేటర్ లు ఎక్కువగా లభించే అవకాశం ఉండడం ... దానితో ఈ మూవీ కి కలెక్షన్ లు కూడా భారీగా వచ్చే అవకాశాలు ఉన్నందున ఈ సినిమాని జనవరి 11 వ తేదీన విడుదల చేయాలి అని ఈ చిత్ర బృందం డిసైడ్ అయినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>