Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan19379855-cdcd-45a8-918f-006995c7160c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan19379855-cdcd-45a8-918f-006995c7160c-415x250-IndiaHerald.jpgమెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి ఎంత కన్నుల పండుగగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ప్రియ సఖి అయిన లావణ్య, త్రిపాఠిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు వరుణ్ తేజ్. ఇక తమ ప్రేమకు బీజం పడిన ఇటలీలోనే ఇక వారి డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా జరిగింది అని చెప్పాలి. అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అటు సోషల్ మీడియాని ఊపేస్తూ ఉన్నాయి. ఇక మెగా ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులందరూ ఒక్కచోట చేరడంతో ఈ ఫోటోలను చూడ్డానికి అభిమానులకు రెండు కళ్ళు సరిపోవట్లేదPawan{#}kalyan;Pawan Kalyan;varun sandesh;Italy;Shamshabad;varun tej;Nagababu;politics;Wife;marriageవరుణ్ తేజ్ దంపతులకు.. పవన్ కళ్యాణ్ భారీ కానుక?వరుణ్ తేజ్ దంపతులకు.. పవన్ కళ్యాణ్ భారీ కానుక?Pawan{#}kalyan;Pawan Kalyan;varun sandesh;Italy;Shamshabad;varun tej;Nagababu;politics;Wife;marriageFri, 03 Nov 2023 12:30:00 GMTమెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి ఎంత కన్నుల పండుగగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ప్రియ సఖి అయిన లావణ్య, త్రిపాఠిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు వరుణ్ తేజ్. ఇక తమ ప్రేమకు బీజం పడిన ఇటలీలోనే ఇక వారి డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా జరిగింది అని చెప్పాలి. అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అటు సోషల్ మీడియాని ఊపేస్తూ ఉన్నాయి. ఇక మెగా ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులందరూ ఒక్కచోట చేరడంతో ఈ ఫోటోలను చూడ్డానికి అభిమానులకు రెండు కళ్ళు సరిపోవట్లేదు అని చెప్పాలి.


 అయితే సాధారణంగా ఇలాంటి పెళ్లి వేడుకలు, ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లకు అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు కాస్త దూరంగానే ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్ కు  కూడా పవర్ స్టార్ హాజరవుతున్నారు అని చెప్పాలి. దీంతో ఇక తమ సొంత పిల్లలుగా భావించే అన్నదమ్ముల పిల్లలను ఇక వేడుకలకు హాజరవుతూ ఆనందపరుస్తున్నారు. ఇక ఇటీవల వరుణ్ తేజ్ పెళ్లికి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ క్రమంలోనే ఇలా మెగా ప్రిన్స్ పెళ్లికి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెళ్ళికానుకగా ఏమిచ్చి ఉంటారు అని అందరూ చర్చించుకుంటున్నారు.



 అయితే ఇంత బిజీ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ పెళ్ళికి రావడమే ఒక పెద్ద కానుకా.. మరో కానుక ఇంకేముంటుంది అని అనుకుంటారు చాలామంది. కానీ పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్ దంపతులకు ఒక భారీ కానుక ఇచ్చారట. ఈ భారీ కానుకతో నూతన వధూవరులు కూడా సర్ప్రైజ్ అయిపోయారట. ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ ఏం కానుక ఇచ్చారు అన్న విషయాన్ని వరుణ్ లావణ్యలు అభిమానులకు చెప్పబోతున్నారు అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో బిజీ షెడ్యూల్ ఉండడంతో పవన్ కళ్యాణ్ ఈ వివాహ వేడుకకు హాజరవుతారా లేదా అనే అనుమానం మొదటి నుంచి ఉంది. కానీ సతి సమేతంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఇటలీ వెళుతున్నట్లుగా కనిపించడంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>