MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jhanvif455d0d0-9e48-4a51-a277-4c6f73c94d89-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jhanvif455d0d0-9e48-4a51-a277-4c6f73c94d89-415x250-IndiaHerald.jpgమోస్ట్ హాటెస్ట్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో ... వెబ్ సిరీస్ లలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే ఇప్పటివరకు ఈ బ్యూటీ నటించిన సినిమాలలో కొన్ని సినిమాల్లో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతకుమించిన స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ నటి తనకు సంబంధించిన ఎjhanvi{#}jahnavi;koratala siva;Jr NTR;Hindi;BEAUTY;media;Cinema;Heroine;Indianబ్లాక్ కలర్ డ్రెస్లో హాట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న జాన్వి..!బ్లాక్ కలర్ డ్రెస్లో హాట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న జాన్వి..!jhanvi{#}jahnavi;koratala siva;Jr NTR;Hindi;BEAUTY;media;Cinema;Heroine;IndianFri, 03 Nov 2023 11:22:00 GMTమోస్ట్ హాటెస్ట్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో ... వెబ్ సిరీస్ లలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే ఇప్పటివరకు ఈ బ్యూటీ నటించిన సినిమాలలో కొన్ని సినిమాల్లో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతకుమించిన స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ నటి తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా జాన్వి బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం జాన్వీ కి సంబంధించిన ఈ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. 

ఇకపోతే ఈ బ్యూటీ ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ దర్శకుడు కొరటాల శివ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించాడు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>