Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bumra8d7a7cb2-7ba6-4f86-9964-2f2dcd68bab0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bumra8d7a7cb2-7ba6-4f86-9964-2f2dcd68bab0-415x250-IndiaHerald.jpgదాదాపు ఏడాది పాటు గాయం కారణంగా క్రికెట్కు దూరంగా ఉన్న టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ బుమ్రా.. ప్రస్తుతం వరల్డ్ కప్ లో గాయం నుండి కోలుకొని అందుబాటులోకి వచ్చాడు. ఈ క్రమంలోనే ఇక తన పురాగమనంలో అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఏకంగా తన బౌలింగ్లో నిప్పులు చెరుగుతూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా కీలకమైన సమయంలో వికెట్లు పడగొడుతూ అదరగొడుతున్నాడు. ఒకవైపు పరుగులు కట్టడం చేస్తూనే మరోవైపు వికెట్ల వేట కూడా చేస్తూ ఉన్నాడు బుమ్రా. ఎందుకు తాను టీమిండియాలో డెత్ ఓవర్ల స్పెBumra{#}prithy;Dookudu;Fidaa;Success;Sri Lanka;India;World Cup;Indianతీసింది ఒక్క వికెట్టే.. చరిత్ర సృష్టించిన బుమ్రా?తీసింది ఒక్క వికెట్టే.. చరిత్ర సృష్టించిన బుమ్రా?Bumra{#}prithy;Dookudu;Fidaa;Success;Sri Lanka;India;World Cup;IndianFri, 03 Nov 2023 09:30:00 GMTదాదాపు ఏడాది పాటు గాయం కారణంగా క్రికెట్కు దూరంగా ఉన్న టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ బుమ్రా.. ప్రస్తుతం వరల్డ్ కప్ లో గాయం నుండి కోలుకొని అందుబాటులోకి వచ్చాడు. ఈ క్రమంలోనే ఇక తన పురాగమనంలో అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఏకంగా తన బౌలింగ్లో నిప్పులు చెరుగుతూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా కీలకమైన సమయంలో వికెట్లు పడగొడుతూ అదరగొడుతున్నాడు. ఒకవైపు పరుగులు కట్టడం చేస్తూనే మరోవైపు వికెట్ల వేట కూడా చేస్తూ ఉన్నాడు బుమ్రా.


 ఎందుకు తాను టీమిండియాలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయ్యాను. అంతేకాకుండా కీలక బౌలర్గా ఎదిగాను అన్న విషయాన్ని మరోసారి ఈ వరల్డ్ కప్ లో నిరూపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక సొంత గడ్డ మీద జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో అతనికి ఇండియాలోని పిచ్ లపై ఉన్నఅనుభవాన్ని మొత్తం ఇక వరల్డ్ కప్ మ్యాచ్లో చూపించడంలో సక్సెస్ అవుతూ ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. తీసింది ఒకటే వికెట్ అయినప్పటికీ అతను సందించిన వైవిద్యమైన బంతులు, ఇక ప్రత్యర్థి బ్యాట్స్మెన్లపై బంతులతో నిప్పులు చేరిన విధానం అందరిని ఫిదా చేసేసింది.


 అయితే ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో జస్ ప్రీతి బుమ్రా ఒకే ఒక వికెట్ తీసినప్పటికీ ఒక అరుదైన ఘనతను సాధించాడు. అయితే బుమ్రా మొదటి బంతికే వికెట్ తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ కప్ హిస్టరీలో అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. లంక ఇన్నింగ్స్ లో తొలి బంతికే వికెట్ తీయడంతో వరల్డ్ కప్ హిస్టరీలో మొదటి బంతికే వికెట్ తీసిన తొలి ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు బుమ్రా. కాగా భారత బౌలింగ్ విభాగం దూకుడు ముందు అటు శ్రీలంక బ్యాటింగ్ విభాగం ఎక్కడ నిలవలేకపోయింది. బ్యాటింగ్ విభాగం మొత్తం పేక మెడల కూలిపోయింది. 302 పరుగుల తేడాతో విజయం సాధించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>